అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

CBI Entry In Telangana : సీబీఐని హైదరాబాద్‌కు ఆహ్వానించిన కవిత - ఇక " జనరల్ కన్సెంట్ రద్దు " పని చేయదా ?

జనరల్ కన్సెంట్ రద్దు చేసినప్పటికీ తెలంగాణలో సీబీఐ యధేచ్చగా దర్యాప్తు చేస్తోంది. తెలంగాణ సర్కార్ లైట్ తీసుకుంటోందా ?

CBI Entry In Telangana :  తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆమెకు సీబీఐనే రెండు ఆప్షన్లు ఇచ్చిది. తామే వచ్చి ప్రశ్నిస్తామని ఢిల్లీలోనా హైదరాబాద్‌లోనా అన్నది మీ ఇష్టమని ఎమ్మెల్సీ కవితకు చాయిస్ ఇచ్చారు. వెంటనే కవిత తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే వివరాలు తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చానని ప్రకటించారు. అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏమిటంటే.. హైదరాబాద్‌లో సీబీఐ ఎంట్రీకి ఎప్పుడో రెడ్ సిగ్నల్ వేశారు. జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. మరి ఇప్పుడు సీబీఐ తెలంగాణలోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది ?

సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం !

తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాల్సిన  ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 30నే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఆ జీవో ప్రకారం ఇకపై రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విషయంలో రాష్ట్రంలో దర్యాప్తు జరపాలన్నా ముందుగా ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి వస్తుంది. దేశరాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది.  రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుంటే మాత్రం.. ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు.

కవితను ప్రశ్నించడానికి తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చిందా ?


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించడానికి ఆరో తేదీన వస్తామని నోటీసులు జారీ చేశారు. ఆమె అందుకు అంగీకరించారు. హైదరాబాద్‌లోని ఇంటికే రావాలని ఆప్షన్ F;d;ejg.  సీబీఐ  అధికారులు  వస్తారు.. ప్రశ్నిస్తారు అది వేరే విషయం. కానీ  జనరల్ కన్సెంట్ రద్దు చేసినందున  సీబీఐ దర్యాప్తు నేరుగా చేయడం కుదరదు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తే.. వారే ద ర్యాప్తు చేసి పెడతారు. నిందితులు ఉంటే ప్రశ్నించి పెడతారు.కానీ ఇక్కడ కల్వకుంట్ల కవితనే నేరుగా సీబీఐ రావడానికి అంగీకరించారు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జనరల్ కన్సెంట్‌ను రద్దు చేయడం ద్వారా.. కేంద్ర ఉద్యోగులపైనా సీబీఐ అధికారులు దాడులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. వారు అంగీకరిస్తే చేయాలి లేదంటే లేదు. ఏదైనా అవినీతి సమాచారం ఉంటే.. ఏసీబీనే దాడి చేస్తుంది. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థల సిబ్బందిపై ఏసీబీ దాడులు చేస్తారన్న ప్రచారం జరగడానికి ఇదే కారణం. మరి కవితను ప్రశ్నించడానికి సీబీఐకి తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చిందా ?

గంగుల కమలాకర్, గాయత్రి రవిలకూ నేరుగా నోటీసులిచ్చిన సీబీఐ అధికారులు !

ఇప్పుడే కాదు.. గత వారం ఢిల్లీలో పట్టుబడిన నకిలీ సీబీఐ అధికారి విషయంలో  మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు నేరుగా సీబీఐ అధికారులు తెలంగాణలోనే నోటీసులు ఇచ్చారు.కరీంనగర్‌లోని గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు. జనరల్ కన్సెంట్ రద్దు చేసినందున పోేలీసుల ద్వారా మాత్రమే వారు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. సీబీఐ కూడా హైదరాబాద్‌లో విచారణ అంటే.. జనరల్ కన్సెంట్ రద్దు అంశం ఆటంకం అవుతుందని వ్యూహాత్మకంగా ఢిల్లీ లేక హైదరాబాద్ అని సీబీఐ చెప్పినట్లుగా భావిస్తున్నారు.  హైదరాబాద్‌ను కవిత ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు జనరల్ కన్సెంట్ అంశం... అటూ ఇటూ కాకుండా అయిపోయే ప్రమాదం ఏర్పడిందన్న అభిప్రాయం నిపుణుల్లో వస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Embed widget