అన్వేషించండి

Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్

Bandi Bhageerath: తెలంగాణలో రాజకీయ కలకలం రేపుతున్న బండి సంజయ్ కుమారుని పోక్సో కేసు హైకోర్టుకు చేరింది. మధ్యందర బెయిల్‌ ఇవ్వడంతో పాటు కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Bandi sanjay son bhageerath approaches high court:  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ఆయన న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 వెకేషన్ బెంచ్ ముందుకు పిటిషన్                      

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు నడుస్తుండటంతో, భగీరథ్ తరపు న్యాయవాదులు అత్యవసరంగా  వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం, దీనిపై విచారణను  మే 14 గురువారం కు వాయిదా వేసింది. ఆ రోజున వెకేషన్ బెంచ్ ఇచ్చే ఉత్తర్వులపై భగీరథ్ అరెస్టు ఉంటుందా లేదా అన్నది తేలనుంది.

 అసలు ఏం జరిగింది?                    
  
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై మే 8న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత ఏడాది డిసెంబర్‌లో మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో ఈ వేధింపులు జరిగినట్లు బాధితురాలి కుటుంబం ఆరోపించింది. కాగా, ఈ కేసు నమోదు కావడానికి కొద్ది గంటల ముందే భగీరథ్ కరీంనగర్‌లో సదరు బాలిక కుటుంబంపై  హనీట్రాప్, బ్లాక్ మెయిల్ ఆరోపణలతో ఎదురు ఫిర్యాదు చేశారు.     

సిట్ విచారణ వేగవంతం                                           

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతున్న తరుణంలో, హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోక్సో కేసులో నిబంధనలు అత్యంత కఠినంగా ఉండటంతో, హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే పెట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు, సీఎం, డిప్యూటీ సీఎం ఎమర్జెన్సీ మీటింగ్!
ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు, సీఎం, డిప్యూటీ సీఎం ఎమర్జెన్సీ మీటింగ్!
Pawan Kalyan: హనుమకొండలో పవన్ కల్యాణ్... అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం
హనుమకొండలో పవన్ కల్యాణ్... అభిమాని చిరకాల వాంఛ నెరవేర్చిన ఏపీ డిప్యూటీ సీఎం
Revanth Reddy Letter to Kishan Reddy: ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
Kishan Reddy Letter To Revanth Reddy: సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు మాయం? సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖపై దుమారం !
సింగరేణిలో రూ. 1600 కోట్ల బొగ్గు మాయం? సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖపై దుమారం !
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు, సీఎం, డిప్యూటీ సీఎం ఎమర్జెన్సీ మీటింగ్!
ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు, సీఎం, డిప్యూటీ సీఎం ఎమర్జెన్సీ మీటింగ్!
Gade Sai Krishna Missing Case Vijayawada: ఇంతకీ గాదె సాయికృష్ణ ఏమయ్యారు? అంబటి రాంబాబు చెప్పినట్లుగా లాకప్ డెత్ చేశారా?
ఇంతకీ గాదె సాయికృష్ణ ఏమయ్యారు? అంబటి రాంబాబు చెప్పినట్లుగా లాకప్ డెత్ చేశారా?
Maa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?
'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?
Samajwadi Party Split Rumours: యూపీలోనూ ఆపరేషన్ లోటస్ - బీజేపీతో టచ్‌లోకి 21 మంది ఎస్పీ ఎంపీలు - అఖిలేష్ ఏమంటున్నారంటే ?
యూపీలోనూ ఆపరేషన్ లోటస్ - బీజేపీతో టచ్‌లోకి 21 మంది ఎస్పీ ఎంపీలు - అఖిలేష్ ఏమంటున్నారంటే ?
Bajaj Chetak 2026 Price: ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు ఆగాల్సిన పని లేదు! బజాజ్‌ చేతక్‌ ఈవీ పూర్తి వివరాలు ఇవే!
ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు ఆగాల్సిన పని లేదు! బజాజ్‌ చేతక్‌ ఈవీ పూర్తి వివరాలు ఇవే!
Instagram Live In Partner Killed: ప్రేమ గుడ్డిది - సోషల్ మీడియా ప్రేమ పిచ్చిది కూడా - ఇరవై ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్ లవ్.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్.. చివరకు హత్య!
ప్రేమ గుడ్డిది - సోషల్ మీడియా ప్రేమ పిచ్చిది కూడా - ఇరవై ఏళ్లకే ఇన్‌స్టాగ్రామ్ లవ్.. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్.. చివరకు హత్య!
Shiv Sena UBT MPs Rebel: ఉద్ధవ్ శివసేనకు మైండ్ బ్లోయింగ్ షాక్ - 6 గురు ఎంపీల తిరుగుబాటు.. షిండే వర్గంలో విలీనం!
ఉద్ధవ్ శివసేనకు మైండ్ బ్లోయింగ్ షాక్ - 6 గురు ఎంపీల తిరుగుబాటు.. షిండే వర్గంలో విలీనం!
Vaibhav Sooryavanshi Survives: ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!
ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!
Embed widget