అన్వేషించండి

Amit Shah Khammam Tour: ఖమ్మంలో పర్యటించబోతున్న అమిత్ షా - ఈనెల 27న డేట్ ఫిక్స్

Amit Shah Khammam Tour: త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఈనెల 27వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో పర్యటించబోతున్నారు. 

Amit Shah Khammam Tour: ఆగస్టు 27వ తేదీన ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నందున బీజేపీ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది.అయితే అమిత్ షా ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని బీజేపీ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది చివర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ పార్టీ ప్రచారానికి ఊపునిస్తుంది. అమిత్ షా జూన్‌లో ఇక్కడ ర్యాలీ నిర్వహించా ప్రసంగించాల్సి ఉండగా.. తుఫాను బిపార్జోయ్ కారణంగా వాయిదా పడింది. 

అయితే పరిస్థితులు చక్కబడిన తర్వాత మరోసారి తెలంగాణ పర్యటనకు ఆమిత్ షా వస్తారని.. ఖమ్మంలోనే బహిరంగసభ ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ బీజేపీకి ఇటీవలి కాలంలో ఏదీ కలసి రావడం లేదన్న నిరాశ బీజేపీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. కానీ ఇదే సమయంలో అమిత్ షా పర్యటన ఫిక్స్ కావడంతో బీజేపీ శ్రేణులు తెగ సంబుర పడిపోతున్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీ ఎన్నికల సన్నాహాలను అంచనా వేయడానికి పార్టీ సీనియర్ నేతలతో కూడా సమావేశమవుతారు. క్షేత్రస్థాయి రిపోర్టులను పరిశీలించి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రణాళికలు, కార్యక్రమాలపై చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై  తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ నేతలు వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, వారి ఆకాంక్షలను గ్రహించి, అవినీతి బారి నుండి తెలంగాణను విముక్తి చేయడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం చూస్తున్నారని చెప్పారు.తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా నిలుస్తుందని, వారి ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. అధికార భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికలకు చాలా మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Pawan Kalyan Land: పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Embed widget