అన్వేషించండి

Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!

Jio 84 Days Plan: రిలయన్స్ జియో దగ్గర 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు ఎన్నో ఉన్నాయి. వీటిలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్లు కూడా అందిస్తున్నారు. అవేంటో చూద్దాం.

Free Disney Plus Hotstar Plan: మీరు రిలయన్స్ జియో సిమ్‌ని ఉపయోగిస్తున్నారా? ఉచిత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ అందించే చవకైన ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ను ఉచితంగా అందించే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ రిలయన్స్ జియో దగ్గర ఉంది. దీంతో పాటు రిలయన్స్ జియో అందించే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లపై కూడా ఒక లుక్కేద్దాం.

రిలయన్స్ జియో రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 479 Prepaid Plan)
రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 479 ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దీంతోపాటు 1000 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది. మొత్తంగా 6 జీబీ డేటాను పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 799 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 799 Prepaid Plan)
ఈ జాబితాలో జియో రూ. 799 కూడా ఉంది. ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను పొందుతారు. వీటితో పాటు యూజర్లు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.

Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!

రిలయన్స్ జియో రూ. 859 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 859 Prepaid Plan)
జియో రూ. 859 ప్లాన్ ద్వారా కూడా 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజూ 2 జీబీ డేటాను 84 రోజుల వ్యాలిడిటీతో పొందుతారు. ఇది కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

రిలయన్స్ జియో రూ. 889 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 889 Prepaid Plan)
ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్, ప్రతి రోజూ 1.5 జీబీ డేటాను పొందుతారు. దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే 84 రోజుల పాటు జియో సావన్ ప్రో మెంబర్‌షిప్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా పొందుతారు.

రిలయన్స్ జియో రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ (Reliance Jio Rs 949 Prepaid Plan)
జియో రూ. 949 ప్లాన్ ద్వారా వినియోగదారులు డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాలింగ్, ప్రతి రోజూ 2 జీబీ డేటా ప్రయోజనాలను 84 రోజుల వ్యాలిడిటీతో పొందుతారు. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులను కూడా పొందుతారు. ఈ ప్రయోజనాలన్నీ కాకుండా ఈ ప్లాన్‌తో 3 నెలలు లేదా మొత్తం 90 రోజుల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. జియో ఈ ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది. అయితే ఇది పరిమిత ఆఫర్ మాత్రమే.

Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kakani Govardhan: కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kakani Govardhan: కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
కాకాణి గోవర్ధన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- అష్టదిగ్బంధం చేసిన పోలీసులు 
Kancha Gachibowli Land Dispute: కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
కంచ గచ్చిబౌలి భూవివాదంలో బిగ్ అప్‌డేట్- కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ప్రారంభం
Nagarjuna Sagar Project Controversy : నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
నాగార్జున సాగర్ నీటి వివాదంలో ఆంధ్రాకు కేంద్రం వంతపాడుతోందా? బలగాల తొలగింపు వ్యూహం ఇదేనా?
Viral Video: కారు ఓనర్‌ను చితక్కొట్టిన చిరు వ్యాపారి - ఈ వీడియో చూస్తే తప్పు ఎవరిదో మీకే తెలిసిపోతుంది !
కారు ఓనర్‌ను చితక్కొట్టిన చిరు వ్యాపారి - ఈ వీడియో చూస్తే తప్పు ఎవరిదో మీకే తెలిసిపోతుంది !
Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
BRS Leader Shakeel Arrest: పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
Hyderabad Latest News: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్, నల్లాకు మోటర్ బిగిస్తే ఐదు వేలు ఫైన్, దాన్ని ఎలా గుర్తిస్తారో తెలుసా?
హైదరాబాద్‌వాసులకు బిగ్ అలర్ట్, నల్లాకు మోటర్ బిగిస్తే ఐదు వేలు ఫైన్, దాన్ని ఎలా గుర్తిస్తారో తెలుసా?
Embed widget