అన్వేషించండి

Realme Smart TV Neo: రియల్‌మీ కొత్త టీవీ వచ్చేసింది.. రూ.15 వేలలోపు బెస్ట్ ఇదే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది.

రియల్‌మీ కొత్త స్మార్ట్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. అదే రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో 32 అంగుళాల టీవీ. ఈ టీవీ బెజెల్ లెస్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. లో బ్లూ లైట్ కోసం టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఇందులో అందించారు. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది.

రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో 32 ధర
దీని ధరను మనదేశంలో రూ.14,999గా నిర్ణయించారు. రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్, పలు ఆఫ్‌లైన్ స్టోర్లలో అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దీని సేల్ జరగనుంది. సోల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది. మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.350 తగ్గింపు లభించనుంది.

Also Read: రూ.7,500లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. రెండు ఫోన్లు లాంచ్.. 43 రోజుల బ్యాటరీ లైఫ్!

రియల్‌మీ స్మార్ట్ టీవీ నియో స్పెసిఫికేషన్లు
ఇందులో 32 అంగుళాల బెజెల్ లెస్ డిస్‌ప్లేను అందించారు. దీనికి టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఈ ప్రాసెసర్ క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. పిక్చర్ బ్రైట్‌నెస్, కలర్, కాంట్రాస్ట్, క్లారిటీలను ఇది ఎన్‌హేన్స్ చేస్తుంది.

ఇక ఆడియో విషయానికి వస్తే.. ఇందులో 20W డ్యూయల్ స్పీకర్లను అందించారు. ఇవి డాల్బీ ఆడియోను సపోర్ట్ చేయనున్నాయి. క్రిస్టల్ క్లియర్ ఆడియో క్వాలిటీని ఇవి అందించనున్నాయి. 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఒక యూఎస్‌బీ టైప్-ఏ పోర్టు, ఏవీ పోర్టు, ల్యాన్ పోర్టు ఇందులో ఉండనున్నాయి. ఇందులో ఉండే సీసీ క్యాస్ట్ అనే ఫీచర్ ద్వారా మొబైల్ గేమ్స్‌ను టీవీలో ఆడవచ్చు. ఫోన్, ట్యాబ్లెట్లలోని గేమ్స్‌ను కూడా టీవీలో స్ట్రీమ్ చేయవచ్చు.

యూట్యూబ్, హంగామా, ఎరోస్ నౌ యాప్స్ ఇందులో ముందుగానే ఇన్‌స్టాల్ అయి రానున్నాయి. ఈ టీవీ రియల్‌మీ సొంత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో కంపెనీ అందించలేదు. రూ.15 వేలలోపు మంచి ఫీచర్లు ఉన్న లేటెస్ట్ స్మార్ట్ టీవీని కొనాలి అనుకుంటే.. ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఇంకోటి ఉండదు.

Also Read: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: ఐకూ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.22 వేలలోపే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget