అన్వేషించండి

Sony 100MP Sensor: 100 మెగాపిక్సెల్ సెన్సార్ రూపొందిస్తున్న సోనీ - యాపిల్ రేంజ్ క్వాలిటీ - బడ్జెట్ ఫోన్లలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సోనీ 100 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

సోనీ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లలో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్, గూగుల్ కంపెనీలకు సోనీనే సెన్సార్లు అందిస్తుంది. అయితే ఈ 100 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.

ప్రస్తుతం శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందించే పనిలో ఉంది. దీనికి ఐసోసెల్ హెచ్‌పీ3 అని పేరు పెట్టనున్నారు. 2023లో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్‌లో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న దాని ప్రకారం సోనీ ఐఎంఎక్స్8 సిరీస్‌లో ఈ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండనుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు అందుబాటులో ఉన్న పెద్ద సెన్సార్లలో శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది. శాంసంగ్ ఇప్పటికే 108 మెగాపిక్సెల్ సెన్సార్లను లాంచ్ చేసింది.

సోనీ ఐఎంఎక్స్8 సెన్సార్‌తో పాటు ఐఎంఎక్స్9 సెన్సార్లపై కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం దాదాపు ఒక అంగుళం సైజు ఉన్న 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా సోనీ రూపొందిస్తుందని తెలుస్తోంది. దీనికి ఐఎంఎక్స్989 అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సెన్సార్ షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌తో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుం స్మార్ట్ ఫోన్ ఫొటోగ్రఫీలో టాప్ లో ఉన్న యాపిల్, గూగుల్ ఫోన్లకు కూడా సోనీనే కెమెరా సెన్సార్లు సప్లై చేస్తుంది కాబట్టి ఈ 100 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ సెన్సార్లపై మంచి అంచనాలు ఉన్నాయి. మోటొరోలా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ లాంచ్ చేయనుందని అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల అయింది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Smartprix.com (@smartprix)

టాప్ హెడ్ లైన్స్

APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Jai Jai Ram Song: రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
IND VS AFG Series Deciding Clash: సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
సిరీస్ పై క‌న్నేసిన టీమ్ ఇండియా.. ఓపెనర్ల రేసులో వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్, సంజూ కి చివరి ఛాన్స్..?
Embed widget