అన్వేషించండి

Samsung Galaxy M13: శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేసింది - ధర బడ్జెట్‌లోనే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే శాంసంగ్ ఎం13.

శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా లాంచ్ అయింది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లో కూడా ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం13 పని చేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఉంది. ఈ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండగా... 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టం అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా... బరువు 192 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4 జీబీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Mobiles Zone9 (@mobiles_zone9)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP Mahanadu 2026: మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
Bandi Sanjay Gag Order: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
Peddi Producer: 'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
Hyundai V2G Technology: హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!
హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu 2026: మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!
Bandi Sanjay Gag Order: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
Peddi Producer: 'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
'పెద్ది'ని 350 కోట్లు పెట్టి తీశాం... మా సినిమా బలి కావొద్దు - నిర్మాత సతీష్ కిలారు
Hyundai V2G Technology: హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!
హ్యుందాయ్ విప్లవాత్మక ప్రయోగం! విద్యుత్‌ గ్రిడ్‌కే పవర్ సప్లై చేసే పవర్‌బ్యాంక్‌ లాంటి కారు సిద్ధం!
Pawan Kalyan: ఊర్లో పెళ్లికి కుక్కుల హడావిడి- విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ రియాక్షన్
ఊర్లో పెళ్లికి కుక్కుల హడావిడి- విజయ్ పార్టీపై పవన్ కల్యాణ్ రియాక్షన్
Breaking News:
"నువ్వే నీ కొడుకుని తీసుకొని రా గౌరవంగా ఉంటుంది" బండి సంజయ్‌కు రేవంత్ సూచన
Naresh Buys Porsche Panamera G3: రెండున్నర కోట్లు పెట్టి కారు కొన్న సీనియర్ నరేష్... టాలీవుడ్‌లో ఆయనే ఫస్ట్ - ఆ కారు ఏమిటో తెలుసా?
రెండున్నర కోట్లు పెట్టి కారు కొన్న సీనియర్ నరేష్... టాలీవుడ్‌లో ఆయనే ఫస్ట్ - ఆ కారు ఏమిటో తెలుసా?
Peddi Release: 'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ
'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ
Embed widget