అన్వేషించండి

Nothing Phone 1 StockX Sale: లాంచ్‌కు ముందే సేల్‌కు రానున్న నథింగ్ ఫోన్ (1) - పెద్ద సాహసమే ఇది!

నథింగ్ ఫోన్ 1కు చెందిన లిమిటెడ్ ఎడిషన్ సేల్ జూన్ 21వ తేదీ నుంచి జరగనుంది. కేవలం 100 యూనిట్లు మాత్రమే ఈ సేల్‌లో విక్రయించనున్నారు.

నథింగ్ తన మొదటి స్మార్ట్ ఫోన్‌ను అధికారికంగా ప్రపంచానికి చూపించింది. దీనికి సంబంధించిన సేల్‌ను అధికారిక లాంచ్‌కు ముందే కంపెనీ నిర్వహిస్తుంది. స్టాక్ఎక్స్‌లో జూన్ 21వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించిన 100 యూనిట్లను విక్రయించనున్నారు.

గతంలో నథింగ్ ఇయర్ (1) విషయంలో కూడా కంపెనీ ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. ఇప్పుడు కూడా స్టాక్ఎక్స్‌తో మొదటి 100 యూనిట్ల సేల్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో ప్రతి ఫోన్ 1-100 వరకు లేజర్‌తో సీరియల్ నంబర్లు వేయనున్నారు. బిడ్‌లో ఎవరికి ఏ నంబర్ వచ్చిందో ఈ పైనున్న నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ సేల్‌లో కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు నథింగ్ అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఫోన్‌పై బిడ్‌కు సంబంధించిన సీరియల్ నంబర్ కూడా ఉండనుందని తెలిపింది. జూన్ 21వ తేదీన మనదేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు వీటికి సంబంధించిన వేలం జరగనుంది. జూన్ 23వ తేదీ వరకు ఈ బిడ్ ఓపెన్‌లో ఉండనుంది. స్టాక్ఎక్స్ అకౌంట్ ద్వారా లాగిన్ అయి ఈ బిడ్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు.

దీనికి సంబంధించిన హ్యాండ్స్ ఇన్ వీడియోలు కూడా గత వారంలోనే బయటకు వచ్చాయి. వీటిని బట్టి ఈ ఫోన్ వెనకవైపు ఎల్ఈడీ లైట్లు కూడా ఉండనున్నాయి. ప్రత్యేకమైన డిజైన్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ లైట్‌ను బట్టి ఫోన్ రింగ్ అవుతుందని లేదా నోటిఫికేషన్ వచ్చిందని తెలుసుకోవచ్చు.

జులై 12వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో, గ్లోబల్‌గా లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‌కు రానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్‌పై పనిచేసే ప్రత్యేకమైన నథింగ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నట్లు సమాచారం.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by What (@whattechz)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Pushpa 2 Japan Release : జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్‌లో పుష్ప రాజ్ ఎంట్రీ - 'పుష్ప కున్రిన్' రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Crime News: ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
ఇక్కడితోనైనా ఆగుతుందా? చైనా మాంజా ప్రమాదాలు ఇంకెన్ని చూడాలి !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
T20 World Cup: భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
భారత్‌లోనే T20 ప్రపంచ కప్ ఆడాలి.. బంగ్లాదేశ్‌కు మరో దారి లేద్న ఐసీసీ!
Toronto gold heist: ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
ఇది రియల్ థూమ్ - కెనడా విమానంలో 400 కేజీల బంగారం లూఠీ - దొంగ ఇండియనే!
The Raja Saab Collections : ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ
Embed widget