అన్వేషించండి

Mi TV 5X: ఎంఐ కొత్త టీవీ వచ్చేసింది... బడ్జెట్ రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లు

షియోమీ తన సరికొత్త స్మార్ట్ టీవీ ఎంఐ టీవీ 5ని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. షియోమీ స్మార్టర్ లివింగ్ 2022లో భాగంగా దీనిని విడుదల చేసింది. డాల్బీ ఇందులో 40 వాట్స్ స్పీకర్లు అందించారు.

దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ తన సరికొత్త స్మార్ట్ టీవీని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. షియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్‌లో భాగంగా ఎంఐ టీవీ 5ని ఈరోజు విడుదల చేసింది. గతేడాది షియోమీ నుంచి విడుదలైన ఎంఐ టీవీ 4ఎక్స్‌కు  అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఇది ఎంట్రీ ఇచ్చింది. ఎంఐ టీవీ 5ఎక్స్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే 40 వాట్స్ స్పీకర్లు అందించారు. మన ఇంట్లోని వెలుతురుకు తగినట్లుగా బ్రైట్ నెస్ మారుతుండటం దీనిలో మరో ప్రత్యేకత అని చెప్పవచ్చు. పాచ్‌వాల్ 4 ఇంటర్‌ఫేస్‌తో ఇది పనిచేయనుంది. గూగుల్ అసిస్టెంట్‌ని సులభంగా యాక్సెస్ చేసేలా ఫార్ ఫీల్డ్ మైక్‌లను అందించారు.

ఎంఐ టీవీ 5ఎక్స్ ధర.. 
ఎంఐ టీవీ 5ఎక్స్‌లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. 43 అంగుళాల వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. 50 అంగుళాల వేరియంట్ ధర రూ.41,999గా, 55 అంగుళాల వేరియంట్ ధర రూ. 47,999గా నిర్ణయించారు. దీని సేల్ సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీనిని ఎంఐ డాట్ కామ్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ హోం, ఎంఐ స్టూడియోల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డులపై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఎంఐ టీవీ 5ఎక్స్ స్పెసిఫికేషన్లు..
ఎంఐ టీవీ 5ఎక్స్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 అందించారు. అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. ఫొటో ఎలక్ట్రిక్ సెన్సార్ ద్వారా మన ఇంట్లో వెలుతురుకు తగినట్లుగా టీవీలో బ్రైట్‌నెస్ ఆటోమెటిగ్గా మారుతుంది. స్క్రీన్ టూ బాడీ రేషియో 96.6గా ఉంది. సన్నని అంచులు, మెటల్ ఫినిష్ తో స్టైలిష్ లుక్ అందించారు. 4కే రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. దీని వల్ల పిక్చర్ క్వాలిటీ కూడా మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

డోల్బీ విజన్, హైబ్రిడ్ లాగ్ గామా, హెచ్‌డీఆర్ 10, హెచ్‌డీఆర్ 10 ప్లస్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 40 వాట్స్ స్టీరియో స్పీకర్లను అందించారు. 43 అంగుళాల టీవీలో మాత్రం 30 వాట్స్ మాత్రమే ఉంటాయి. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో కిడ్స్ మోడ్, పేరెంటల్ లాక్, సేఫ్ సెర్చ్ ఫీచర్లు ప్రత్యేకం అని చెప్పవచ్చు. ప్లే స్టోర్ యాక్సెస్ కూడా ఉంది. 

Also Read: Redmi 10 Prime: రెడ్‌మీ 10 ప్రైమ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రూ.10 వేలలోపు ధర!

Also Read: Google Bans 8 Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ క్రిప్టోకరెన్సీ యాప్స్ ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేసుకోండి.. ఎందుకంటే..!

టాప్ హెడ్ లైన్స్

KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget