అన్వేషించండి

త్వరపడండి.. అతి తక్కువ ధరకే ల్యాప్​టాప్స్ - ఏకంగా 45 శాతం డిస్కౌంట్​

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ముగింపు దశకు వచ్చేసింది. స్టూడెంట్స్​ ల్యాప్​టాప్స్​లో టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, డెల్, హెచ్‌పీ, యాసర్ వంటి వాటిపై ఏకంగా 45 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఫెస్టివల్​లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్​ ల్యాప్​టాప్స్​లో టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, డెల్, హెచ్‌పీ, యాసర్ వంటి వాటిపై ఏకంగా 45 శాతం వరకూ తగ్గింపు డీల్స్​ను అమెజాన్ అందిస్తోంది. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లు, బెస్ట్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. నో కాస్ట్ ఈఎమ్​ఐ, ఎక్స్​క్లూజివ్​ బ్యాంక్ ఆఫర్స్​తో వీటిని అమెజాన్ అందిస్తోంది. అయితే వీటిని దక్కించుకోవాలంటే ఈ ఇండిపెండెన్స్ డేనే ఫైనల్​ ఛాన్స్​.​ ఈ నేపథ్యంలో బెస్ట్ ల్యాప్​టాప్స్​ ఏంటో తెలుసుకుందాం..

స్టూడెంట్స్​ ల్యాప్​టాప్స్​ 

1. డెల్15 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ - ఇది 12వ జనరేషన్​ ఇంటెల్ కోర్ ఐ3-1215యూ ప్రొసెసర్, 8జీబీ ర్యామ్ (16జీబీ వరకూ విస్తరించుకోవచ్చు) 512జీబీ SSD స్టోరేజ్​తో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 15.6-ఇంచ్​ ఫుల్ FHD డిస్‌ప్లే, ఇంటెల్​ UHD గ్రాఫిక్స్​తో రానుంది.  విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2021, మెక్ఏఫీ సెక్యూరిటీతో ప్రీలోడ్ అయి వస్తుంది. 

2. హెచ్​పీ 15ఎస్ థిన్​ అండ్ లైట్​​ - ఈ 15ఎస్​ ల్యాప్​టాప్​  12వ జనరేషన్​ ఇంటెల్ కోర్ i5-1235U ప్రొసెసర్, 16GB DDR4 ర్యామ్,  512GB SSD స్టోరోజ్​తో నడుస్తుంది. స్పష్టమైన విజువల్స్​ కోసం 15.6 ఇంచ్​ FHD డిస్‌ప్లే, ఇంటెల్​ ఐరిస్​ Xe గ్రాఫిక్స్​ ఫీచర్లు ఉన్నాయి. 720p HD కెమెరా, బ్యాక్ లిట్ కీబోర్డ్​ కూడా ఉంది. హై పెర్​ఫార్మెన్స్​ ల్యాప్​టాప్​ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్​కు ఇది పక్కా సెట్ అవుతుంది.!

3. యాసర్​ ఏస్పైర్​ థిన్​ అండ్ లైట్ ప్రీమియమ్​​ - హెచ్​పీ 15ఎస్ థిన్​ అండ్ లైట్​​ - ఈ  ల్యాప్​టాప్​ విండోస్ 11 హోమ్,  13వ జనరేషన్​ ఇంటెల్ కోర్ i3-1305U ప్రొసెసర్, 8GB ర్యామ్,  512GB SSD స్టోరోజ్​తో ఎక్సలెంట్​ స్పీడ్​తో నడుస్తుంది.  15.6 ఇంచ్ ఫుల్​​ HD డిస్‌ప్లే, మెటల్ బాడీ, టచ్​ ఎలిగెన్స్​ను కలిగి ఉంది. దీని బరువు 1.59కేజీ. 

రూ.40,000 వేల లోపు బెస్ట్​ స్టూడెంట్​ ల్యాప్​టాప్స్​

4. యాసర్​ ఎస్పైర్ 3 - ఈ ల్యాప్​టాప్​ ఇంటెల్ కోర్​ సెలెరాన్​ N4500 ప్రొసెసర్​, 8 GB LPDDR4X ర్యామ్, 512 GB SSDతో నడుస్తుంది. మల్టీటాస్కింగ్​కు బాగా ఉపయోగపడుతుంది. 15.6 ఇంచ్ హెచ్​ డీ డిస్​ప్లేతో స్టైలిష్​ సిల్వర్ కలర్​ అండ్ టాచ్​తో అందుబాటులో ఉంది. 

5. హెచ్​పీ 15ఎస్​ - ఈ ల్యాప్​ టాప్​  AMD Ryzen 5 5500U ప్రొసెసర్​, 15.6-inch (39.6 cm) FHD, 16GB DDR4 ర్యామ్, 512GB SSD, గ్రాఫిక్స్​ కోసం AMD Radeonతో పనిచేస్తుంది. 720p HD కెమెరా, బ్యాక్​లిట్​ కీబోర్డ్​, వంటివి ఫీచర్లు ఉన్నాయి. విండోస్​ 11, MSO 2021 కూడా ప్రీ లోడ్ అయి ఉంటాయి.

రూ.40,000 నుంచి రూ.60,000 వేలలోపు

6. హెచ్​పీ 15 ఎస్​ - ఈ ల్యాప్​ టాప్​  AMD Ryzen 5 5500U ప్రొసెసర్​, 15.6-inch (39.6 cm) FHD, 16GB DDR4 ర్యామ్, 512GB SSD, గ్రాఫిక్స్​ కోసం AMD Radeonతో పనిచేస్తుంది. 720p HD కెమెరా, బ్యాక్​లిట్​ కీబోర్డ్​, వంటివి ఫీచర్లు ఉన్నాయి. విండోస్​ 11, MSO 2021 కూడా ప్రీ లోడ్ అయి ఉంటాయి.

7. హెచ్​పీ 15 ఎస్ 12 వ జనరేషన్​​ - ఈ ల్యాప్​ టాప్​ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5-1235U ప్రొసెసర్​తో నడుస్తుంది.  15.6-inch (39.6 cm) FHD, 8GB DDR4 ర్యామ్, 512GB SSD, గ్రాఫిక్స్​ కోసం ఇంటెల్​ ఐరిస్​ ఎక్స్​ఈ వంటి ఫీచర్లు ఉన్నాయి. 720p HD కెమెరా, బ్యాక్​లిట్​ కీబోర్డ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

8. లెనోవో ఐడియా ప్యాడ్​ స్లిమ్​ 5 -  విద్యార్థుల అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. థిన్​గా ఉంటుంది. ​ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్  i5-12450H ప్రొసెసర్​తో నడుస్తుంది.  14ఇంచ్​ (36 cm) WUXGA IPS డిస్​ప్లేను కలిగి ఉంది. 16GB DDR4 ర్యామ్, 1TB SSD స్టోరేజ్​తో నడుస్తుంది. విండోస్ 11, ఆపీస్​ 21, బ్యాక్ లిట్ కీబోర్డ్​, FHD కెమెరా, అలెక్సా, 3 మంత్ గేమ్​ పాస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget