అన్వేషించండి

iPad Air 2022 Sale: కొత్త ఐప్యాడ్ కొనాలనుకుంటున్నారా? - అయితే మీకు గుడ్ న్యూస్!

యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్ సేల్ ప్రారంభం అయింది. ఈ ఐప్యాడ్ ఎయిర్ (2022) ధర మనదేశంలో రూ.54,900 నుంచి ప్రారంభం కానుంది.

iPad Air (2022) Sale: ఐప్యాడ్ ఎయిర్ (2022) సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఐఫోన్ ఎస్ఈ (2022)తో పాటే దీని సేల్ కూడా మొదలైంది. ఇందులో కొత్త ఎం1 చిప్‌ను అందించడం విశేషం. ఈ ట్యాబ్లెట్‌లో ముందువైపు అప్‌గ్రేడ్ చేసిన కెమెరాను అందించారు. గతంలో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ తరహాలోనే దీని డిజైన్ ఉంది.

ఐప్యాడ్ ఎయిర్ (2022) ధర
ఇందులో రెండు మోడల్స్ లాంచ్ అయ్యాయి. వైఫై ఓన్లీ మోడల్‌లో 64 జీబీ వేరియంట్ ధరను రూ.54,900గా నిర్ణయించారు. ఇక వైఫై + సెల్యులార్ మోడల్‌లో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,900గా నిర్ణయించారు. ఈ రెండు మోడల్స్‌లోనూ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందించారు.

ఐప్యాడ్ ఎయిర్ (2022) స్పెసిఫికేషన్లు
ఐప్యాడ్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10.9 ఎల్ఈడీ బ్యాక్‌లిట్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. 2020లో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్‌లో కూడా ఇదే డిస్‌ప్లేను అందించారు. టచ్ ఐడీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. పవర్/స్టాండ్‌బై బటన్‌లో ఈ టచ్ ఐడీ అందించారు. ఇందులో ఎం1 చిప్‌ను అందించారు.

గతంలో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ కంటే 60 శాతం వేగంగా దీని సీపీయూ పెర్ఫార్మెన్స్ ఉండనుంది. గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఏకంగా రెండు రెట్లు వేగంగా ఉండనుంది. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక ముందువైపు కూడా 12 మెగాపిక్సెల్ కెమెరానే అందించారు.

64 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్కెచ్‌లు వేసుకోవడానికి ఇందులో యాపిల్ పెన్సిల్ (రెండో తరం) సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by ASJ Tech (@_a.s.j.tech_)

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget