అన్వేషించండి

Festival Smartphone Offers: సగం ధరలోనే ప్రీమియం ఫోన్లు - దీపావళి మొబైల్ బ్రాండ్ల బంపర్ ఆఫర్లు!

Flipkart Big Diwali Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ దీపావళి సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, గూగుల్ ప్రీమియం ఫోన్లు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి.

Premium Smartphones Diwali Offer 2024: దేశంలో దీపావళి పండుగ మరికొద్ది రోజుల్లో జరగనుంది. దీంతో ప్రజలు పండుగ రోజున స్మార్ట్‌ఫోన్‌ల నుంచి అనేక గాడ్జెట్‌లను కొనుగోలు చేస్తారు. పండగ ఆఫర్లలో వారికి మంచి ధర తగ్గింపు కూడా లభిస్తుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. దీపావళి ఆఫర్‌లో శాంసంగ్, గూగుల్ విక్రయించే కొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్లు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)
గూగుల్ పిక్సెల్ 8ను ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా పరిగణించవచ్చు. ఈ ఫోన్ టెన్సార్ జీ3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.82,999 ధరతో మనదేశంలో లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024లో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 42,999కి కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ (Samsung Galaxy S23 5G)
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ కూడా ఒక ప్రీమియం ఫోన్‌. దీనిని ప్రజలు చాలా ఇష్టపడతారు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి వస్తుంది. అదే సమయంలో అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ దీన్ని రూ.95,999 ధరకి మార్కెట్లో లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను కూడా కేవలం రూ.42,999కే కొనుగోలు చేయవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా కొన్ని బడ్జెట్ ఫోన్లపై కూడా మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1)
సీఎంఎఫ్ ఫోన్ 1లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 అయినప్పటికీ డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

మోటొరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)
మోటొరోలా మార్కెట్లోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం మొబైల్‌గా పరిగణించవచ్చు. మీరు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మోటొరోలా ఎడ్జ్ 50 నియోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999. కానీ తగ్గింపు తర్వాత దీన్ని కేవలం రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ (Oppo F27 Pro+)
ఒప్పో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కంపెనీ దీన్ని ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐపీ69 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఈ ఫోన్ నీరు, దుమ్ముతో కూడా పాడైపోదు. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 32,999 కాగా, దీపావళి సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.27,999కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Embed widget