అన్వేషించండి

BSNL Prepaid Plan: అత్యంత చవకైన ప్లాన్ తెచ్చిన బీఎస్ఎన్ఎల్ - నెలకు రూ.100 కూడా లేదుగా!

BSNL Best Prepaid Plan: బీఎస్ఎన్ఎల్ తన చవకైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే రూ.1198 ప్లాన్. దీన్ని నెలకు మారిస్తే కనీసం రూ.100 కూడా పడదు.

BSNL Recharge Plan: దేశంలోని ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. BSNL తన వినియోగదారుల కోసం చవకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. ఆ తర్వాత ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులు కావడం ప్రారంభం అయింది. నెలనెలా బీఎస్‌ఎన్ఎల్‌కు వచ్చే వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది

రూ.1198 ప్లాన్ తెచ్చిన బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ చవకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198గా ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు లేదా 12 నెలలుగా ఉంది. ఈ ప్లాన్ లాభాల గురించి చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందిస్తారు. అంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ రాదన్న మాట. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతి నెలా 3 జీబీ హై స్పీడ్ 3జీ/4జీ డేటాను పొందుతారు. దీంతోపాటు ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ ధరను నెలకు మారిస్తే కనీసం రూ.100 కూడా ఉండదు. అదే దీనికి అతి పెద్ద ప్లస్.

Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?

కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతో పాటు బీఎస్ఎన్ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లలో ఒకదాని ధరను కూడా తగ్గించింది. కంపెనీ తన రూ.1,999ను ప్లాన్ ధరను రూ. 100 తగ్గించింది. దీని ప్రయోజనాల గురించి చెప్పాలంటే ఇందులో యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు.

అదే సమయంలో రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 600 జీబీ డేటాను పొందుతారు. దీంతో పాటు ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా అందిస్తారు. ఈ ప్లాన్ ధర ఇంతకు ముందు రూ. 1,999గా ఉంది. ఇప్పుడు దీన్ని రూ. 1899కి తగ్గించారు. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచి సెకండరీ సిమ్‌గా ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమంగా ఉంటుందని అనుకోవచ్చు. 

Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget