అన్వేషించండి

Ambrane Dots Muse: రూ.1,999కే పూర్తి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

మనదేశంలో కొత్త చవకైన వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. అవే ఆంబ్రేన్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.

ఆంబ్రేన్ మనదేశంలో కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. అవే ఆంబ్రేన్ డాట్స్ మ్యూజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్. వీటి ధరను రూ.1,999గా నిర్ణయించారు. ఇవి ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనున్నాయి. వీటి ప్లేటైం ఏకంగా 23 గంటలుగా ఉండటం విశేషం. కంపెనీ వీటిపై 365 రోజుల వారంటీని అందించనుంది. ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఆంబ్రేన్ డాట్స్ మ్యూజ్ ఇయర్‌బడ్స్ ఫీచర్లు
వీటిలో 10 ఎంఎం డ్రైవర్లను అందించారు. ఇవి మొత్తంగా కేస్‌తో కలిపి 23 గంటల ప్లేబ్యాక్ టైంను అందించనున్నాయి. ఇక బడ్స్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే ఎనిమిది గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనున్నాయి. వీటిలో మంచి క్వాలిటీ ఉన్న ఇన్ బిల్ట్ మైక్రోఫోన్స్‌ను అందించినట్లు కంపెనీ అంటోంది. దీంతో కాల్స్ క్లారిటీ మరింత స్పష్టంగా ఉండనుంది.

బ్లూటూత్ వీ5.1 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని రేంజ్ 10 మీటర్లుగా ఉండనుంది. ఇది వేగంగా పెయిర్ అవ్వనుంది. గూగుల్ అసిస్టెంట్, సిరిలకు వాయిస్ యాక్టివేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇవి పూర్తిగా మనదేశంలోనే తయారయ్యాయని కంపెనీ తెలిపింది.

ఆంబ్రేన్ డాట్స్ స్లే ఇయర్‌బడ్స్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయ్యాయి. వాటర్ రెసిస్టెన్స్, వాయిస్ కమాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ మేడ్ ఇన్ ఇండియా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఇయర్ ఫోన్స్‌లో మల్టీ ఫంక్షనల్ బటన్‌ను కూడా అందించారు. ఫింగర్ ట్యాప్‌తో మ్యూజిక్, కాల్స్‌ను సులభంగా స్విచ్ చేయవచ్చు. ఇందులో 600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మొత్తంగా 38 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నారు.

Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget