By: ABP Desam | Updated at : 31 Aug 2021 06:37 PM (IST)
తంగవేలు, శరద్ కుమార్
టోక్యోలో జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికి మొత్తం 10 పతకాలతో 30వ స్థానంలో కొనసాగుతోంది.
Soaring higher and higher!
Mariyappan Thangavelu is synonymous with consistence and excellence. Congratulations to him for winning the Silver Medal. India is proud of his feat. @189thangavelu #Paralympics #Praise4Para pic.twitter.com/GGhtAgM7vU— Narendra Modi (@narendramodi) August 31, 2021
పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ T-63 విభాగంలో మరియప్పన్ తంగవేలు రజతంతో మెరిశాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో అతడు స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ శరద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. పతకాలు గెలిచిన వీరిద్దరినీ ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
Also Read: Dale Steyn Retirement: క్రికెట్ కు స్టెయిన్ గుడ్ బై.. అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటన
DOUBLE Medal for #IND Mariyappan Thangavelu won the #Silver & Sharad Kumar won the #Bronze in the Men's High Jump.#Tokyo2020 | #Paralympics | #Athletics | #Cheer4India | #ParaAthletics | #Praise4Para pic.twitter.com/0ZN1giK37a
— Doordarshan Sports (@ddsportschannel) August 31, 2021
The indomitable @sharad_kumar01 has brought smiles on the faces of every Indian by winning the Bronze Medal. His life journey will motivate many. Congratulations to him. #Paralympics #Praise4Para pic.twitter.com/uhYCIOoohy
— Narendra Modi (@narendramodi) August 31, 2021
దేశ వ్యాప్తంగా పతకాలు సాధించిన ఆటగాళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు ట్విటర్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. పారా ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్య పతకాలతో భారత్ 30వ స్థానంలో ఉంది
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?