అన్వేషించండి

Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!

క్రికెటర్‌ మహ్మద్‌ షమీపై ఆన్‌లైన్ దాడికి కారణం పాకిస్థానే! అక్కడి నుంచే బాట్స్‌తో సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయించింది. ట్రోలింగ్‌ అక్కడి నుంచే సాగింది.కొన్ని స్క్రీన్‌షాట్లు షేర్‌ దొరికాయి.

పాకిస్థాన్‌ దొంగబుద్ధి మరోసారి బయటపడింది! మహ్మద్‌ షమీపై ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో దాడి చేసింది. మైండ్‌గేమ్‌లో భాగంగా అసత్య ప్రచారానికి ఒడిగట్టింది. షమీపై చేసిన మత పరమైన ట్రోలింగ్‌కు కారణం పాకిస్థానే అని తాజా సమాచారం.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ గత ఆదివారం తలపడ్డాయి. టీమ్‌ఇండియా నిర్దేశించిన లక్ష్యాన్ని దాయాది సులభంగానే ఛేదించింది. బంతికో పరుగు చేయాల్సిన తరుణంలో 18 ఓవర్‌ను కోహ్లీ.. మహ్మద్‌ షమీతో వేయించాడు. మంచు ఎక్కువగా కురవడం, బంతి తడి అవ్వడం, పట్టు చిక్కకపోవడంతో ఆ ఓవర్లో వరుసగా 6, 4, 4 పరుగులు వచ్చాయి. దాంతో బాబర్‌ జట్టు గెలుపు ఖరారైంది.


Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..!

మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత మహ్మద్‌ షమీపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. పాక్‌కు అనుకూలంగా బౌలింగ్‌ చేశాడని, ఐఎస్‌ఐ ఏజెంట్‌ అంటూ పరుష పదజాలంతో నెటిజన్లు విమర్శలు చేశారు. దాంతో టీమ్‌ఇండియా, బీసీసీఐ, మాజీ క్రికెటర్లు అతడికి అండగా  నిలిచారు. జట్టంతా ఓడిపోయిందని, ఒక్కరిపైనే విమర్శలేంటని ప్రశ్నించారు. రాజకీయ వర్గాలూ ఈ వ్యవహారంపై స్పందించాయి.

తాజాగా తెలిసిందేమిటంటే.. షమీపై కామెంట్లు చేసిన వారి ఖాతాల్లో చాలా వరకు నిజమైనవి కావు. ట్రోలింగ్‌లో బాట్స్‌ పాల్గొన్నాయని, పాక్‌కు చెందిన  వారూ ట్రోలింగ్‌కు దిగారని తెలిసింది. కొన్ని స్క్రీన్‌షాట్లు సైతం దీనిని ధ్రువీకరిస్తున్నాయి. 'కౌంటర్‌ ప్రాపగండా' అనే ట్విటర్‌ హ్యాండిల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ట్వీట్‌ చేశారు.


Shami Latest News: పాక్‌ దొంగబుద్ధి..! షమీపై అసత్య ప్రచారంతో మైండ్‌గేమ్‌.. ఇవిగో సాక్ష్యాలూ..! 

'షమీని నిందించింది ఎవరు? ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అసత్య ప్రచారం. కొంతమంది యూజ్‌ఫుల్‌ ఇడియట్స్‌ పాత్ర ఇందులో ఉంది. ఇది కీలకమైన మ్యాచ్‌. ఉద్వేగాలు ముడిపడి ఉంటాయి. మైదానంలో టీమ్ఇండియా ఫీల్డింగ్‌ బాగాలేదు. మ్యాచ్‌ పూర్తవ్వగానే మైండ్‌గేమ్‌ మొదలు పెట్టారు' అని కౌంటర్‌ ప్రాపగండ డివిజన్‌ ట్వీట్‌ చేసింది. అతడిపై ట్రోలింగ్‌ చేసిన కొన్ని ఇన్‌స్టా హ్యాండిల్స్‌ను పరిశీలించగా చాలా వరకు బాట్స్‌ అని తెలిశాయంది. మరికొన్ని ఖాతాల్లో వివరాలే సరిగ్గా లేవు. ఇందులో చాలా వరకు పాకిస్థాన్‌ నుంచే నియంత్రించారని వారు అంటున్నారు.

Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!

Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?

Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్‌ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Siddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp DesamNaveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget