అన్వేషించండి

Ranji Trophy 2022: ఒకే మ్యాచులో సెంచరీలు కొట్టేసిన తమిళనాడు ట్విన్స్‌ - ఇదో రికార్డు!

Tamil Nadu's Baba Twins: రంజీ ట్రోఫీ 2022లో (Ranji Trophy 2022) తమిళనాడు అన్నదమ్ములు అరుదైన రికార్డు నెలకొల్పారు. బాబా అపరాజిత్‌ (Baba Aparajith), బాబా ఇంద్రజిత్ (Baba Indrajith) సెంచరీలు కొట్టేశారు.

రంజీ ట్రోఫీ 2022లో (Ranji Trophy 2022) తమిళనాడు అన్నదమ్ములు (Tamil Nadu's Baba Twins) అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే మ్యాచులో ఒకే జట్టు తరఫున సెంచరీలు కొట్టిన కవల సోదరులుగా చరిత్ర సృష్టించారు. గువాహటి వేదికగా జరుగుతున్న ఎలైట్‌ గ్రూప్‌ హెచ్‌ మ్యాచులో చత్తీస్‌గఢ్‌పై బాబా అపరాజిత్‌ (Baba Aparajith), బాబా ఇంద్రజిత్ (Baba Indrajith) సెంచరీలు కొట్టేశారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ఒకే జట్టు తరఫున శతకాలు బాదేసిన కవలలుగా నిలిచారు.

Tamil Nadu's Baba Twins Centuries

ఈ మ్యాచులో తమిళనాడు మొదట బ్యాటింగ్‌ చేసింది. బాబా సోదరుల వల్లే 470/9 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగలిగింది. ఓపెనర్లు విఫలమైన వేళ బాబా అపరాజిత్‌ (166; 267 బంతుల్లో 15x4, 4x6), బాబా ఇంద్రజిత్‌ (127; 141 బంతుల్లో 21x4) సెంచరీలు కొట్టేశారు. ఇంద్రజిత్‌కు ఇది 11వ సెంచరీ కాగా అపరాజిత్‌కు 10వది. వీరిలో ఒకరు వేగంగా ఆడితే మరొకరు నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ ముందుకు తీసుకెళ్లారు. రెండో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

Baba Indrajith 

'మేమిద్దరం కలిసి బ్యాటింగ్‌ చేస్తుంటే సరదాగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ మేమింతే. ఒకరికొకరం సాయం చేసుకుంటాం. మేమిద్దరం గతంలోనూ ఒకే మ్యాచులో సెంచరీలు చేశాం. కానీ వేర్వేరు జట్ల తరఫున చేశాం. ఒకే జట్టు తరఫున సెంచరీలు కొట్టడం, అదీ తమిళనాడు తరఫున చేయడం చాలా ప్రత్యేకం' అని ఇంద్రజిత్‌ అంటున్నాడు.

Baba Aparajith

'ఇంద్రజిత్‌ బంతిని చాలా బాగా స్ట్రైక్‌ చేస్తున్నాడు. అందుకే నేనెలాంటి సిల్లీ పనులు చేయాలనుకోలేదు. వికెట్‌ నెమ్మదిగా ఉండటంతో నా షాట్లు ఆడేందుకు క్రీజులో నిలదొక్కుకోవాలని అనుకున్నా' అని అపరాజిత్‌ తెలిపాడు. ఈ ఇద్దరు సోదరులు గతంలో ఒకే మ్యాచులో సెంచరీ కొట్టారు. దులీప్‌ ట్రోపీలు అపరాజిత్‌ ఇండియా రెడ్‌కు ఆడితే ఇంద్రజిత్‌ ఇండియా గ్రీన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget