అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్ పూర్తి షెడ్యూల్, సింధు మ్యాచ్ ఎప్పుడంటే ?
Olympic Games Paris 2024: 17 మంది ఆటగాళ్ళతో తో కూడిన భారత బృందం పతకాల వేట ప్రారంభించింది. మన స్టార్ ఆటగాళ్ళు ఎవరు ఎప్పుడు ఆడతారంటే..
India's full schedule, Paris Olympics 2024: ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన 117 మందితో కూడిన భారత బృందం అప్పుడే పతకాల వేట కూడా ప్రారంభించింది. ఈసారి పతకాల సంఖ్య 10 దాటుతుందనే అంచనాల మధ్య స్టార్ ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విశ్వ క్రీడల్లో భారత ఈవెంట్స్ రేపు( శనివారం) నుంచి ఆరంభం కానున్నాయి. తొలి మూడు రోజుల షెడ్యూల్ ఇక్కడ ఉంది.
ఒలింపిక్స్‌లో ఇండియా పూర్తి షెడ్యూల్
జూలై 26
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం
జూలై 27 ( శనివారం)
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్. ఎస్. ప్రణయ్, లక్ష్య సేన్)
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి -చిరాగ్ శెట్టి)
మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప)
రోయింగ్
పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్రాజ్ పన్వార్)
షూటింగ్
10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫయింగ్ (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్)
10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫయింగ్ (సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా)
10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు ( భారత్ అర్హత సాధిస్తే)
10మీ ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫయింగ్ (రిథమ్ సాంగ్వాన్, మను భాకర్)
టెన్నిస్
ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్)
పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న -ఎన్. శ్రీరామ్ బాలాజీ)
టేబుల్ టెన్నిస్
పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ అకుల)
బాక్సింగ్
మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్), రౌండ్ 32
హాకీ
టీమిండియా మెన్స్ టీం: భారత్ v న్యూజిలాండ్
జూలై 28( ఆదివారం)
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి -చిరాగ్ శెట్టి)
మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో -అశ్విని పొన్నప్ప)
షూటింగ్
10మీ ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్ (ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్)
10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (భారత్ అర్హత సాధిస్తే)
10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల క్వాలిఫయింగ్ (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా)
10మీ ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (భారత్ అర్హత సాధిస్తే)
ఆర్చరీ
మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా కుమార్, అంకిత భకత్, భజన్ కౌర్)
రోయింగ్
పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచేజెస్ (బల్రాజ్ పన్వార్)
టేబుల్ టెన్నిస్
పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
మహిళల సింగిల్స్ (మణికా బాత్రా, శ్రీజ అకుల)
బాక్సింగ్
పురుషుల 51 కేజీల (అమిత్ పంఘల్)
పురుషుల 71 కేజీ (నిశాంత్ దేవ్)
స్విమ్మింగ్
పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్)
మహిళల 200మీ ఫ్రీస్టైల్ హీట్స్ (ధినిధి దేశింగు)
పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్స్( అర్హత సాధిస్తే)
టెన్నిస్
పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్)
పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న -ఎన్. శ్రీరామ్ బాలాజీ)
బాక్సింగ్
మహిళల 50 కేజీల (నిఖత్ జరీన్)
ఆర్చరీ
మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్ (భారత్ అర్హత సాధిస్తే) |
మహిళల జట్టు సెమీఫైనల్స్ ( భారత్ అర్హత సాధిస్తే)
మహిళల జట్టు కాంస్య పతక మ్యాచ్ ( భారత్ అర్హత సాధిస్తే)
మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ ( భారత్ అర్హత సాధిస్తే)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
క్రైమ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion