X

PKL 2021: UP Yodha టీమ్ స్పాన్సర్‌గా ABP NEWS... జెర్సీ ఆవిష్కరించిన ABP CEO అవినాశ్ పాండే

దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దిశగా అడుగులు వేసింది ABP NEWS.

FOLLOW US: 

దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దిశగా అడుగులు వేసింది ABP NEWS. తాజాగా ఈ వార్తా సంస్థ ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధాకి టీమ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ABP NEWS CEO అవినాశ్ పాండే... యూపీ యోధా సీఈవో కపిల్ బిస్త్‌తో కలిసి ఆ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా అవినాశ్ పాండే మాట్లాడుతూ... ‘కబడ్డీని స్పాన్సర్ చేయడం గర్వంగా ఉంది. ABP ట్యాగ్ లైన్ Aap Ko Rakhey Aagey. ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధా జట్టుకు స్పానర్స్ చేయడం పట్ల సంతోషంగా ఉంది. మా జట్టు టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా. దేశంలో చాలా మంది క్రికెట్ చూస్తారు. దీంతో స్పాన్సర్లు క్రికెట్‌నే ప్రోత్సహించేందుకు ఆసక్తి చూపుతారు. ప్రధాని మోదీ ఈ మధ్య దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అందులో చిన్న ప్రయత్నమే ఇది ’ అని అవినాశ్ పాండే అన్నారు. 

2020లో PKL - 8వ సీజన్ జరగాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది ఈ లీగ్‌ను నిర్వహించలేదు. ఈ ఏడాది లీగ్ కోసం ఫ్రాంఛైజీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 29 నుంచి మూడు రోజుల పాటు ఆటగాళ్ల కోసం వేలం నిర్వహించారు. ఈ వేలం నేటితో ముగిసింది. సుమారు 500 మంది ఆటగాళ్లు ఈ ఏడాది వేలంలో పాల్గొన్నారు.

లీగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అంతా కుదురుకుంటే అక్టోబరు లేదా డిసెంబరులో లీగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. గత సీజన్‌లాగే 8వ సీజన్లోనూ 12 జట్లు 13 వారాల పాటు సందడి చేయనున్నాయి. ఈ 12 జట్లను రెండు జోన్లగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. 

Tags: abp network Pro Kabaddi League UP Yoddha PKL Auction Pradeep Narwal

సంబంధిత కథనాలు

IPL 2022 in India: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

IPL 2022 in India: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

David Warner Viral Post:: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?

David Warner Viral Post:: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?

IPL 2022: అబ్బో.. స్టాయినిస్‌ ఎంపిక వెనక ఇంత పెద్ద వ్యూహం ఉందా?

IPL 2022: అబ్బో.. స్టాయినిస్‌ ఎంపిక వెనక ఇంత పెద్ద వ్యూహం ఉందా?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

IPL 2022: గుడ్‌ న్యూస్‌! ఇండియాలోనే ఐపీఎల్‌ వేడుక.. మ్యాచులన్నీ ముంబయిలోనే!!

IPL 2022: గుడ్‌ న్యూస్‌! ఇండియాలోనే ఐపీఎల్‌ వేడుక.. మ్యాచులన్నీ ముంబయిలోనే!!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Karimnagar: హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ పై దాడి... పోలీసుల రంగ ప్రవేశంలో సద్దుమణిగిన గొడవ...!

Karimnagar: హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ పై దాడి... పోలీసుల రంగ ప్రవేశంలో సద్దుమణిగిన గొడవ...!

AP PRC Row: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి నెటిజన్స్ మద్దతు కరువైందా.. ఆ గట్టునుంటావా? నాగన్న ఈ గట్టు కొస్తావా?

AP PRC Row: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి నెటిజన్స్ మద్దతు కరువైందా.. ఆ గట్టునుంటావా? నాగన్న ఈ గట్టు కొస్తావా?

Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ అరుదైన చిత్రాలు చూద్దాం...

Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ అరుదైన చిత్రాలు చూద్దాం...