అన్వేషించండి

KKR vs RR Score LIVE: 16.1 ఓవర్లలో రాజస్తాన్ 85 పరుగులకు ఆలౌట్, 86 పరుగులతో కోల్‌కతా ఘన విజయం

IPL 2021 KKR vs RR Cricket Score LIVE: ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ గెలిస్తే టాప్-4 జట్లు ఖరారు అయిపోతాయి.

Key Events
KKR vs RR Score IPL 2021 LIVE Updates Kolkata Knight Riders Rajasthan Royals Match 54 Live Streaming Commentary KKR vs RR Score LIVE: 16.1 ఓవర్లలో రాజస్తాన్ 85 పరుగులకు ఆలౌట్, 86 పరుగులతో కోల్‌కతా ఘన విజయం
ఐపీఎల్‌లో ఈరోజు మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి.

Background

ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌‌తో తలపడుతోంది. ఈ మ్యాచులో రాజస్తాన్‌ను ఓడిస్తే కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు అవకాశం ఉంది. లేదంటే ముంబయి గెలుపోటములపై ఆధారపడాల్సిందే. కోల్‌కతా 13 మ్యాచుల్లో 6 గెలిచింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయాయి. రాజస్థాన్‌పై గెలిస్తే 14 పాయింట్లతో నిశ్చింతంగా ఉండొచ్చు. ఒకవేళ ఓడిపోతే ముంబయితో ప్రమాదం తప్పకపోవచ్చు. 

ఆండ్రీ రసెల్‌, లాకీ ఫెర్గూసన్‌ ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి జట్టులోకి వస్తుండటం కోల్‌కతాకు శుభసూచకం. వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ ఫామ్‌లోనే ఉన్నారు. మిడిలార్డర్‌ బలహీనంగా ఉన్నా.. నితీశ్ రాణా వికెట్లు పడకుండా అడ్డుకుంటున్నాడు. రాహుల్‌ త్రిపాఠి మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంది. మోర్గాన్‌, డీకే ఫామ్‌లోకి రావాలి. బౌలింగ్‌ పరంగా కేకేఆర్‌కు ఇబ్బందుల్లేవు. లాకీ, రసెల్‌, నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి ఆకట్టుకుంటున్నారు.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. ఎవిన్‌ లూయిస్‌, యశస్వీ జైశ్వాల్‌ పవర్‌ప్లేలో రెచ్చిపోతున్నారు. సంజు శాంసన్‌ యాంకర్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు. శివమ్‌ దూబె సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్‌, రాహుల్‌ తెవాతియా, డేవిడ్‌ మిల్లర్‌ తమ స్థాయి ఇన్నింగ్సులు ఆడలేదు. చేతన్‌ సకారియా,  ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌తో పేస్‌ బౌలింగ్‌ బలంగా ఉంది. శ్రేయస్‌ గోపాల్‌ను మినహా స్పెషలిస్టు స్పిన్నర్లు వారికి లేకపోవడం ఇబ్బంది కరం. ఈ మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లతో లీగ్‌ను ముగించొచ్చు. ఒకవేళ ముంబయి, కోల్‌కతా ఓడిపోతే.. రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే ప్లేఆఫ్స్‌ అవకాశాలను కొట్టిపారేయలేం.

22:56 PM (IST)  •  07 Oct 2021

16.1 ఓవర్లలో రాజస్తాన్ 85 పరుగులకు ఆలౌట్, 86 పరుగులతో కోల్‌కతా ఘన విజయం

శివం మావి వేసిన ఈ ఓవర్ మొదటి బంతికే రాహుల్ టెవాటియా క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 16.1 ఓవర్లలో 85 పరుగులకు రాజస్తాన్ ఆలౌట్ అయింది. 86 పరుగులతో కోల్‌కతా ఘనవిజయం సాధించింది.

ముస్తాఫిజుర్ 0(3)
శివం మావి 3.1-0-21-4
రాహుల్ టెవాటియా (బి) శివం మావి (44: 35 బంతుల్లో, ఐదు ఫోర్లు రెండు సిక్సర్లు)

22:52 PM (IST)  •  07 Oct 2021

16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 85-9, లక్ష్యం 172 పరుగులు

సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. చేతన్ సకారియా అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 85-9గా ఉంది. రాజస్తాన్ విజయానికి 24 బంతుల్లో 88 పరుగులు కావాలి.

రాహుల్ టెవాటియా 43(33)
ముస్తాఫిజుర్ 0(3)
సునీల్ నరైన్ 4-1-30-0

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Embed widget