అన్వేషించండి

Kohli Reaction Viral : రిలీ రౌసో యాక్షన్‌కు విరాట్ రియాక్షన్ - ఇచ్చి పడేయడంలో కోహ్లీ తర్వాతే ఎవరైనా

IPL 2024: రిలీ రౌసో యాక్షన్‌కు విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్ అవుతోంది. గన్ ఫైర్ జెస్చర్‌తో రిలీ రౌసో 50 సెలబ్రేషన్ చేస్తే.. రిలీ రౌసో అవుట్ కాగానే విరాట్ సేమ్ స్టిల్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు.

Virat Kohli Vs Rilee Rossouw : ఒకప్పుడు మైదానంలో విరాట్ కోహ్లీ యాటిట్యూడే వేరు. సాధారణంగా సచిన్ లాంటి క్రికెటర్లు తమని ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వారికి నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్తారు. కానీ కోహ్లీ మాత్రం మైదానంలో ప్రత్యర్థులు రియాక్ట్ అయితే అక్కడికక్కడే ఇచ్చి పడేసుడే ఉండేది. తర్వాత బ్యాట్ బాదుడు కూడా ఉండేది అనుకోండి అది వేరే ముచ్చట. కానీ 2019-21 బ్యాడ్ ఫేజ్ తర్వాత కోహ్లీలో కాస్త మార్పు వచ్చింది. అగ్రెసివ్‌నెస్ కాస్త తగ్గించాడు. కానీ బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ పాత కోహ్లీ సరదాగా ఒక్కసారి అలా వచ్చి వెళ్లాడు. 

Image

ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ రిలీ రౌసో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక రిలీ రౌసో బ్యాట్‌ను గన్‌లా గాల్లోకి కాలుస్తున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ అప్పుడే ‘ఇది గుర్తుపెట్టుకో... తర్వాత మాట్లాడుకుందాం.’ అనుకున్నాడేమో. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక రిలీ రౌసో ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 27 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు సాధించాక కరణ్ శర్మ బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే రిలీ రౌసో అవుటవ్వగానే విరాట్ కోహ్లీ కూడా చేతుల్ని గన్‌లా పెట్టి కాలుస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget