అన్వేషించండి

Virat Kohli Vs AB DE Villiers: అందుకే కోహ్లీ టెస్టుల‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు.. దిగ్గ‌జ ప్లేయ‌ర్ విశ్లేష‌ణ‌

టెస్టుల్లో ప‌దివేల ప‌రుగులు చేయాల‌ని త‌న క‌ల‌గా కోహ్లీ ఎన్నోసార్లు అభివ‌ర్ణించాడు. అయితే ఈ మార్కుకు కేవ‌లం 750+ ప‌రుగుల దూరంలో ఉండ‌గా, ఈ ఫార్మాట్ కు కోహ్లీ స‌డెన్ గా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

Ind Vs Eng Test Series: ఈ ఏడాది భార‌త క్రికెట్ కు అటు మోదం, ఇటు ఖేదం రెండూ క‌లిగాయి. ఇయ‌ర్ ప్రారంభంలోనే ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ రూపంలో మెగాటోర్నీని ద‌క్కించుకోవ‌డంతో టీమిండియా అభిమానులు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించ‌క ముందే రెండు షాకులు ఒకేసారి త‌గిలాయి. విధ్వంస‌క ఓపెన‌ర్, తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తోపాటు దిగ్గ‌జం విరాట్ కోహ్లీ టెస్టుల‌కు వీడ్కోలు ప‌ల‌క‌డ‌మే, రెండు వారాల వ్య‌వ‌ధిలో వీరిద్ద‌రూ ఈ నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ ను నిరాశ‌కు గురి చేశారు. ముఖ్యంగా కోహ్లీ స‌డెన్ గా రిటైర్మెంట్ నిర్ణ‌యం తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఉన్న ట‌చ్ లో మ‌రో రెండు మూడేళ్లు ఈజీగా టెస్టులు ఆడ‌గ‌ల‌డ‌ని భావించిన అభిమానుల‌కు నిరాశే క‌లిగింది. అయితే తాజాగా కోహ్లీ రిటైర్మెంట్ పై దిగ్గ‌జ ప్లేయ‌ర్, కోహ్లీ ఫ్రెండ్ ఏబీ డివిలియ‌ర్స్ స్పందించాడు. 

ఎంతో చేశాడు..
క్రికెట్ కి కోహ్లీ ఎంతో చేశాడ‌ని, తాను కొత్త‌గా సాధించాల్సిన‌ది ఏమీ లేద‌ని డివిలియ‌ర్స్ ముంబై లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో తాజాగా వ్యాఖ్యానించాడు. త‌ను రెడ్ బాల్ క్రికెట్ లో ఒక లెగ‌సీని వ‌దిలి వెళ్లాడ‌ని, భావి త‌రాల‌కు కోహ్లీ ఆట‌తీరు స్ఫూర్తి దాయ‌క‌మ‌ని కొనియాడాడు. ఇక కోహ్లీ సూటిగా త‌న అంత‌ర్మాత ప్ర‌బోధం మేరకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని, దీని వెన‌కాల ఎలాంటి ఒత్తిడి లేద‌ని పేర్కొన్నాడు. ఇక కోహ్లీ, రోహిత్ వ‌దిలి వెళ్లిన స్థానాల‌ను భర్తీ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం టీమిండియా యువ ఆట‌గాళ్ల‌కు ఉంద‌ని పేర్కొన్నాడు. 

ఐపీఎల్ ద్వారా..
ఇద్ద‌రు దిగ్గ‌జాల స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని, అయితే ఐపీఎల్ ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆట‌గాళ్లు వెలికి వ‌స్తున్నార‌ని డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. తాజా సీజ‌న్ లో 14 ఏళ్ల వ‌య‌సులోనే సెంచ‌రీ చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీని ఉదాహ‌ర‌ణ‌గా చూపించాడు. ఇలాంటి వారికి టీమిండియాలో కొదువ లేద‌ని, రాబోయే ఇంగ్లాండ్ టూర్ క‌ఠిన‌మైన‌దేన‌ని, అయితే దీన్ని ఎదుర్కునేంద‌కు టీమిండియా యువ ఆట‌గాళ్లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించాడు. ఈ టూర్ కు శుభ‌మాన్ గిల్ టెస్టు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ టూర్ ద్వారా 2025-27 ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ సైకిల్ ను భార‌త్ ప్రారంభించ‌నుంది. ఇక రోకో ద్వ‌యం వీడినా టీ20 జ‌ట్టు గ‌త ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి వచ్చిన టాలెంటెడ్ ప్లేయర్లు సత్త చాటుతుండటంతో ఈ ఫార్మాట్ లో టీమిండియా శత్రు దుర్భేధ్యంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రెడ్ బాల్ ఫార్మాట్ అయిన టెస్టుల్లోనూ యువ ఆటగాళ్లు తమకు లభించే అవకాశాలను నిరూపించు కోవాలని పట్టుదలగా ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget