అన్వేషించండి

IPL 2024: ఈ ఐదుగురు ముంబై టాప్‌ 5 వికెట్‌ టేకర్స్

Mumbai Indians: ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌ ప్రయాణం ప్రతికూల ఫలితాలతో ప్రారంభమైంది. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(MI) తొలి విజయం నమోదు చేసింది. 

Players with most wickets for Mumbai Indians in IPL: ఈ ఐపీఎల్‌(IPL)లో ముంబై ఇండియన్స్‌(MI) ప్రయాణం... ప్రతికూల ఫలితాలతో ప్రారంభమైంది. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) తొలి విజయం నమోదు చేసింది.   ఎంత వరుసగా విఫలమవుతున్నా గత మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఐపీఎల్‌లో తొలి విజయం నమోదు చేసింది. దాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కోవడానికి ముందు తడబడుతున్న RCBపై గెలిచి ఆత్మ విశ్వాసాన్ని పోగు చేసుకోవాలని ముంబై చూస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణిస్తున్నా మిడిల్‌ ఆర్డర్‌లో ముంబై బ్యాటర్లు మెరవడం లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఇంకా బాకీగానే ఉంది. యం తర్వాత జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. రొమారియో షెపర్డ్ ఒక ఓవర్‌లో 32 పరుగులు చేసి తాను ఎంత విధ్వంసకర బ్యాటర్‌నో ఇప్పటికే ప్రత్యర్థి జట్లకు తేల్చి చెప్పాడు. ఈ నేపధ్యంలో ముంబై ఇండియన్స్‌ తరపున ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరరో  చూద్దాం. 

లసిత్ మలింగ: 

దిగ్గజ పేసర్ లసిత్ మలింగ(Lasith Malinga)  ముంబై తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మలింగ మొత్తం  122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీసి ఈ లిస్ట్ లో  అగ్రస్థానంలో ఉన్నాడు.  లసిత్‌ మలింగ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/13.

జస్ప్రీత్ బుమ్రా: 

జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ముంబై ఇండియన్స్‌ తరపున 1ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.

హర్భజన్ సింగ్‌:

హర్భజన్ సింగ్ (Harbhajan Singh )127 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.  

మెక్‌క్లెన్‌గెనాన్‌

మిచ్‌ మెక్‌గ్లెనాన్‌(Mitchell McClenaghan) ముంబై తరపున ఆడుతూ 71 వికెట్లు తీసుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.  

కీరన్ పొలార్డ్

ముంబైకు అనేక మ్యాచుల్లో ఒంటి చేత్తో విజయాలు అందించిన కీరన్‌ పొలార్డ్‌ (Kieron Pollard) ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నాడు. ఈ స్టార్‌ ఆల్ రౌండర్ ముంబై తరపున ఆడుతూ 69 వికెట్లు తీశాడు. 

ముంబైకి విజయం అవసరమే
 ఇక ఈ రోజు ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై(MI)తో బెంగళూరు(RCB) అమీతుమీ తేల్చుకోనుంది.   అందులోనూ  ముంబైకు ఈ మ్యాచు చాలా కీలకంగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితులు ముంబైకే అనుకూలంగా ఉన్నాయి. ఈ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన ముంబై దాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కోవడానికి ముందు తడబడుతున్న RCBపై గెలిచి ఆత్మ విశ్వాసాన్ని పోగు చేసుకోవాలని ముంబై చూస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణిస్తున్నా మిడిల్‌ ఆర్డర్‌లో ముంబై బ్యాటర్లు మెరవడం లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఇంకా బాకీగానే ఉంది. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. రొమారియో షెపర్డ్ ఒక ఓవర్‌లో 32 పరుగులు చేసి తాను ఎంత విధ్వంసకర బ్యాటర్‌నో ఇప్పటికే ప్రత్యర్థి జట్లకు తేల్చి చెప్పాడు. సూర్య, షెపర్డ్‌ బ్యాట్‌కు పని చెప్తే బెంగళూరుపై గెలుపు ముంబైకి కష్టమేమీ కాదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget