అన్వేషించండి

IPL 2024 : బ్యాటింగ్ చేయనున్న పంజాబ్, పాయింట్ల పట్టికలో పైకి చేరేనా

PBKS vs GT : ఐపీఎల్ 37వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్ సొంత గడ్డ ముల్లాన్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

PBKS vs GT IPL 2024  Punjab Kings opt to bat:  పంజాబ్ సొంత గడ్డ ముల్లాన్ పూర్ వేదికగా జరగనున్న  ఐపీఎల్ 37వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్  బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్‌ కింగ్స్‌(PBKS)తో-గుజరాత్‌ టైటాన్స్‌(GT) జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతీ మ్యాచ్‌... ప్రతీ పాయింట్‌ కీలకంగా మారిన వేళ..రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

 గత ఎనిమిదేళ్లుగా కనీసం ప్లే ఆఫ్‌కు చేరిన పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌(PBKS).. మరోసారి ఆ దిశగా పయనిస్తుండడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్‌(IPL) 2014 సీజన్‌ నుంచి నాకౌట్‌ దశకు చేరుకోలేదు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకూ ఏడు మ్యాచులు ఆడిన పంజాబ్‌ రెండు విజయాలు.. అయిదు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లోనూ పంజాబ్‌ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో గుజరాత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు.. నాలుగు పరాజయాలతో కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 89 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. దీనిని ఢిల్లీ బ్యాటర్లు సునాయసంగా ఛేదించారు. 

శిఖర్ ధావన్ సారథ్యంలోనూ పంజాబ్‌ ఓటమి కష్టాలు తప్పలేదు. అయితే నూతన సారధి శామ్‌ కరణ్‌ చేదు జ్ఞాపకాలను చెరిపేసి.. పంజాబ్‌ను విజయాల బాట పట్టించాలని చూస్తున్నారు. ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజం గాయం కారణంగా ధావన్ మ్యాచ్‌కు దూరమవ్వగా... శామ్‌ కరణ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, రిలీ రోసౌ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. ఇది పంజాబ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. శశాంక్, అశుతోష్‌ల విధ్వంసంతోనే పంజాబ్‌ ఈ మాత్రమైనా రాణిస్తోంది.  మరోవైపు మొదటి రెండు సీజన్‌లలో మంచి ప్రదర్శన చేసిన గుజరాత్‌ టైటాన్స్‌(GT) ఈ సీజన్‌లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ముంబైతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడిపోయినా అశుతోష్ శర్మ అద్భుత పోరాటం ఆకట్టుకుంది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌ 14 పరుగులకే నాలు వికెట్లు కోల్పోయినా అశుతోశ్‌... చివరి వరకూ పోరాడాడు. ఇవీ పంజాబ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది.

జట్లు: 
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్, కార్తీక్ త్యాగి, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్ బిఆర్, మానవ్ సుతార్. 

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget