Ambati Rayudu Retires: సీఎస్‌కేకు షాకిచ్చిన అంబటి రాయుడు! ఇదే చివరి ఐపీఎల్ అంటూ మళ్లీ ట్విస్టు
Ambati Rayudu Retires: హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు అందరికీ షాకిచ్చాడు! ఐపీఎల్ 2022 తన చివరి సీజన్ అని పేర్కొన్నాడు.
Ambati Rayudu Retires:
హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు అందరికీ షాకిచ్చాడు! ఐపీఎల్ 2022 తన చివరి సీజన్ అని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది నుంచి లీగ్ ఆడబోనని వెల్లడించాడు. ఇంతకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ఇప్పుడు లీగ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కానీ అంతలోనే మళ్లీ తన ట్వీట్ డిలీట్ చేశాడు.
'ఇదే నా చివరి ఐపీఎల్ అని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది! ఈ లీగు ఆడుతూ అద్భుతమైన సమయం గడిపాను. 13 ఏళ్ల పాటు రెండు గొప్ప జట్లకు ప్రాతినిధ్యం వహించాను. ఈ అద్భుతమైన జర్నీకి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రేమ పూర్వక ధన్యవాదాలు' అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. మళ్లీ 15 నిమిషాల్లోనే రాయుడు తన మనసు మార్చుకున్నట్టు అనిపిస్తోంది! వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
అసలు చెన్నై సూపర్‌కింగ్స్‌లో ఏం జరుగుతుందో తెలియడానికి కొంత సమయం పట్టేలా ఉంది.
#ambatirayudu #CSK #CricketTwitter
— Hemant (@Sportscasmm) May 14, 2022
Ambati Rayudu posts IPL retirement tweet then "REALISES" that he can become CSK captain next season: pic.twitter.com/dWVd2R2IOl
This Innings of Ambati Rayudu was so crucial for us qualifying
— Akshat Satwik 🇮🇳 ❤️🇺🇦 (@AkshatSatwik) May 14, 2022
The way he finished after anderson storm was amazing
If he had qualified us it would have been amazing but nevertheless he is forever a legend in MI#ambatirayudu pic.twitter.com/fv2wFZQ7h7
By seeing the comments, he got fully motivated and taught he is more talented than he thought and decides to change his mind #AmbatiRayudu legend. #CSK pic.twitter.com/tEsuclwhkW
— ' (@ashMSDIAN7) May 14, 2022
Rayudu's account is hacked or what. Or he decided let's enjoy with csk and bang others for some more years😉 hopefully I will be happy if he choose the second one. #ambatirayudu
— 𝑨𝒏𝒔𝒉𝒖𝒎𝒂𝒏 𝑫𝒂𝒔 (@Anshuman2407) May 14, 2022