అన్వేషించండి

IPL 2026 Qualifier-2  GT vs RR Preview: క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం

ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం న్యూ చండీగఢ్ వేదికగా తలపడనున్నాయి. లీగ్ ద‌శ‌లో ముఖాముఖిపోరులో చెరోసారి విజ‌యం సాధించాయి.

IPL 2026 Qualifier Two GT vs RR Big Picture Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపునకు చేరింది. శుక్రవారం రాత్రి న్యూ చండీగఢ్ వేదికగా జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు ఫైనల్ టికెట్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయిన గుజరాత్, ఎలిమినేటర్ లో సన్‌రైజర్స్ ను ఓడించిన రాజస్థాన్ జట్ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. రెండు టీమ్స్ లోనూ టాప్ త్రీ బ్యాటర్లపైనే డిపెండెన్సీ ఎక్కువగా ఉండటం, వీక్ మిడిల్ ఆర్డర్, పవర్‌ఫుల్ న్యూ బాల్ బౌలర్స్ ఉండటం గమనార్హం. అయితే గేమ్ పట్ల రెండు జట్ల అప్రోచ్ మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది.

గిల్ క్లాస్ వర్సెస్ సూర్యవంశీ మాస్ ..

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నా గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ తక్కువ రిస్క్ తో పవర్‌ప్లే లో రన్స్ చేయడానికే ఇష్టపడతారు. ఈ సీజన్ లో వారి పవర్‌ప్లే రన్ రేట్ 9.66 మాత్రమే. తక్కువ స్కోర్లను డిఫెండ్ చేసుకోవడం గుజరాత్ స్టైల్. మరోవైపు రాజస్థాన్ ఓపెనర్, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ప్రతి బంతిని బౌండరీ దాటించడానికే ట్రై చేస్తాడు. గిల్, సుదర్శన్ ఇద్దరూ కలిసి ఈ సీజన్ లో 59 సిక్సర్లు కొడితే, సూర్యవంశీ ఒక్కడే ఏకంగా 65 సిక్సర్లు బాదాడు. అందుకే పవర్‌ప్లే లో రాజస్థాన్ రన్ రేట్ 11.66 తో టోర్నమెంట్ లోనే బెస్ట్ గా నిలిచింది.

Read Also: IPL 2026 Prize Money:ఐపీఎల్‌ 2026 ప్రైజ్‌మనీ ఆటగాళ్లకు చెందుతుందా? ఫ్రాంచైజీల వద్దే ఉంటుందా? ఆఖరి జట్టుకు నగదు వస్తుందా?

టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఫస్ట్.. 

ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన పాత పిచ్ పైనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. ఎండ వేడికి పిచ్ మరింత డ్రై గా మారే ఛాన్స్ ఉండటం, మంచు కురిసే అవకాశం తక్కువగా ఉండటంతో ఇక్కడ ఛేజింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ సీజన్ లో ఛేజింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ మ్యాచ్ లు గెలిచినా, ప్లేఆఫ్స్ లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. రాజస్థాన్ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ బోర్డుపై పెట్టి గుజరాత్ ను ప్రెజర్ లోకి నెట్టాలని ప్లాన్ చేస్తోంది. గుజరాత్ టీమ్ స్పిన్నర్ మానవ్ సుతార్ లేదా సాయి కిషోర్ ను టీమ్ లోకి తెచ్చే ఆలోచనలో పడింది.

Read Also: Rajat Patidar Scripts History: పతిదార్ వరల్డ్ రికార్డ్: క్వాలిఫయర్ 1 లో ఆర్‌సీబీ కెప్టెన్ బీభత్సం.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త మైలురాయి

రబాడ వర్సెస్ ఆర్చర్..

ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మెయిన్ బౌలర్లు కాగిసో రబాడ, జోఫ్రా ఆర్చర్ ప్రదర్శనపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. రబాడ 15 మ్యాచ్ ల్లో 26 వికెట్లు తీయగా, ఆర్చర్ 24 వికెట్లతో గట్టి పోటీ ఇస్తున్నాడు. స్టాట్స్ చూస్తే సూర్యవంశీ రబాడ, సిరాజ్ లపై మంచి అటాకింగ్ రికార్డ్ కలిగి ఉన్నాడు. మరోవైపు ఆర్చర్ శుభ్‌మన్ గిల్ ను మూడుసార్లు అవుట్ చేసి ఇబ్బంది పెట్టాడు. రషీద్ ఖాన్ సైతం రియాన్ పరాగ్, రవీంద్ర జడేజాలను గతంలో బాగా కట్టడి చేశాడు. న్యూ చండీగఢ్ లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ రాజస్థాన్ గెలవడం వారికి ప్లస్ పాయింట్ కానుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget