అన్వేషించండి

IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం

IPL ప్లేఆఫ్ సస్పెన్స్ క్లైమాక్స్‌కు చేరింది. నాలుగో ప్లేసుకోసం మూడు ముక్కలాట మొదలైంది. PBKS, RR, KKR ఈ మూడింట్లో నాలుగో బెర్తు దక్కించుకునే జట్టు ఏది.. ఆదివారం మ్యాచ్‌లు డిసైడ్ చేస్తాయి.

IPL Playoff Race:  IPL 2026 ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిపోయింది. మొదటి రెండు.. చివరి రెండు స్థానాల మీద పెద్దగా కన్ఫ్యూజన్‌ లేకపోయినా.. ప్లే ఆఫ్ లో 3-4 స్పాట్‌లకోసం.. మొత్తం ఆరు జట్లు పోటీ పడ్డాయి.  మూడో ప్లేస్‌ను SRH దక్కించుకుంది. లీగ్ లో చివరి లీగ్ మ్యాచ్‌వరకూ  Playoff చివరి ప్లేస్ ఏంటన్నది కన్ఫామ్‌ కాలేదు. ఆదివారం IPL లో చివరి లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ ఫైనల్‌కు వెళ్లే నాలుగో టీమ్ ఏంటన్న టెన్షన్ మొదలైంది.  ఆదివారం జరిగే రెండు లీగ్ మ్యాచ్‌లు ప్లేఆఫ్‌ లిస్టులో చివరి బెర్త్‌ను కన్ఫామ్ చేస్తాయి. ఇప్పటికే RCB, GT, SRH వరుసగా తమ ప్లేసులను కన్ఫామ్ చేసుకున్నాయి. PBKS శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గెలిచి నాలుగో ప్లేసుకు వచ్చినా అది నిలుస్తుందో లేదో ఇవాళ సాయంత్రమే డిసైడ్ అవుతుంది. 

ముంబై ఆరాటం.. రాజస్థాన్ పోరాటం (MI VS RR)

ఈ సీజన్‌లో ఈ ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లలో మొదటిది ముంబై ఇండియన్స్‌ MI vs రాజస్థాన్ రాయల్స్ RR. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఒక పీడకలలా సాగింది. స్టార్ ప్లేయర్ల గాయాలు, బ్యాటర్లు, బౌలర్ల పేలవ ఫామ్ ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాయి. టోర్నీ ఆరంభంలో 'వరల్డ్ XI'లా కనిపించిన ముంబై, ఇప్పుడు పట్టికలో చివరి స్థానంలో నిలిచే ప్రమాదంలో పడింది. ఇప్పుడు పరువు నిలుపుకోవడానికైనా వాళ్లు గట్టిగానే నిలబడాల్సిన అవసరం ఉంది. "మేము కేవలం పరువు కోసమే ఆడట్లేదు. ఈ సీజన్ అభిమానులను, మమ్మల్ని ఎంతో నిరాశపరిచింది. మాకున్న జట్టుకు ఈ ప్రదర్శనపై సమీక్షించుకోవాలి. అయితే ఈ మ్యాచ్‌లో గెలవడం ఫ్రాంచైజీకే కాదు, ఆటగాళ్ల వ్యక్తిగత గౌరవానికి కూడా ముఖ్యం" అని  ముంబై కోచ్ జయవర్ధనే అన్నారు. 

ముంబైకి ఇందులో ఓడిపోతే ఘోరంగా చివరి ప్లేస్‌తో నిష్క్రమించాలనే బ్యాడ్ నేమ్ తప్ప.. కొత్తగా పోయేదేం లేదు. 
కానీ రాజస్థాన్‌కు ఇది Do or Die  మ్యాచ్‌. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ గెలవాలి. రాజస్థాన్ తన ఆశలన్నింటినీ తమ చిచ్చరపిడుగు సూర్యవంశీపైనే పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ రాజస్థాన్‌ను గెలిపించిన అన్ని మ్యాచ్‌లో మేజర్ రోల్ Vaibhav Suryavansshi దే.. ఈసారి కూడా వాళ్లు వైభవ్‌నే నమ్ముకున్నారు. ముంబై ఇండియన్స్ (MI)తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే నేరుగా 16 పాయింట్లతో 4వ స్థానాన్ని కైవసం చేసుకుని ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుంది.ఒకవేళ ఓడిపోతే: 14 పాయింట్ల వద్దే ఆగిపోయి టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.

KKR వెళ్లాలంటే అద్భుతం జరగాలి - KKR VS DC Match Preview

ఈ IPLలో చివరి లీగ్ మ్యాచ్‌ KKR VS DC ది. DC ఇప్పటికే ప్లే ఆఫ్‌నుంచి అవుట్ అయిపోయింది కాబట్టి గెలిచినా ఓడినా వాళ్లకేం జరిగేది లేదు. అయితే KKR ఇంకా అడుగంటిన ఆశలతో ఎదురు చూస్తోంది. KKR ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే చాలా లెక్కలను దాటాల్సి ఉంది. ఇప్పటికే PBKS ఆల్రెడీ నాలుగో ప్లేసులో కూర్చుని ఉంది. ఈ సమీకరణం మారాలంటే.. ముంబై తో మ్యాచ్‌లో RR గెలవాలి.  రాజస్థాన్ గెలిస్తే.. నేరుగా పాయింట్ల ద్వారా నేరుగా ప్లే ఆఫ్‌కు వెళ్లిపోతుంది. ఇక KKR మ్యాచ్ Irrelevant.  ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే.. అప్పుడు PBKS, KKRలో ఎవరు వెళ్లాలనేది డిసైడ్ అవ్వాలి. అప్పుడు కూడా రన్‌ రేట్ ప్రకారం PBKS కే ఎక్కువ చాన్సులు ఉన్నాయి. ఒకవేళ KKR గెలవాలంటే భారీ తేడాతో DC ని ఓడించాలి. అంటే ముందు బ్యాటింగ్ చేస్తే... షుమారు 200 పరుగులు చేస్తే.. ఢిల్లీని 70 పరుగుల తేడాతో ఓడించాలి.. లేదా చేజింగ్ చేస్తే ఆ టార్గెట్‌ను 12 ఓవర్లలో ఫినిష్ చేయాలి. ఇది కొంచం కష్టమైన ఈక్వేషనే. కానీ అసాధ్యమైతే కాదు. 

మొత్తం మీద 

రాజస్థాన్ రాయల్స్ (RR) -     సొంత చేతుల్లోనే భాగ్యం
పంజాబ్ కింగ్స్ (PBKS) -      ఇతరుల దయ 
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - అద్భుతం జరగాలి 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget