అన్వేషించండి

IPL 2024: చెన్నై రికార్డులు సమం చేసేనా ?

CSK vs LSG: ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-చెన్నై సూపర్‌కింగ్స్‌ 4మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై ఒక విజయం సాధించగా.. లక్నో సూపర్ జెయింట్స్ రెండు మ్యాచుల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌ఫలితం రాలేదు.

IPL 2024 CSK vs LSG  Head to Head records: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024లో 394వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)-లక్నో సూపర్ జెయింట్స్‌(LSG) తో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... గత మ్యాచ్‌లో చెన్నైపై గెలిచిన లక్నో కూడా మరో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు...  ఏడు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లక్నో కూడా ఏడు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి అయిదో స్థానంలో ఉంది. 

హెడ్‌ టు హెడ్ రికార్డులు
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఒక విజయం సాధించగా.. లక్నో సూపర్ జెయింట్స్ రెండు మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌ రాహుల్‌ అత్యధిక పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లోనూ రాహుల్‌ 82 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత చెన్నై ప్లేయర్‌ మొయిన్ అలీ 44 , దూబే 79 పరుగులు, CSK కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 65 పరుగులతో రాణఇించారు. 2023 సీజన్‌ 6వ మ్యాచ్‌లో లక్నోపై చెన్నై అత్యధిక స్కోరును నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై... రుతురాజ్‌ గైక్వాడ్- డెవాన్ కాన్వే 110 పరుగుల భాగస్వామ్యంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022 సీజన్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో చెన్నై అత్యల్ప స్కోరు చేసింది. రాబిన్ ఉతప్ప హాఫ్ సెంచరీ, శివమ్ దూబే 49 పరుగులతో చెన్నై 210 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, ఎవిన్ లూయిస్ త్రయం మెరుపులు మెరిపించడంతో లక్నో చివరి ఓవర్‌లో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

చెన్నై సూపర్ కింగ్స్: MS ధోని, అరవెల్లి అవనీష్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget