అన్వేషించండి

IPL 2026 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన MS Dhoni.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

MS Dhoni in IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MS Dhoni | అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొనసాగుతున్నాడు. రాబోయే సీజన్ (IPL 2026) కోసం సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ధోని ప్యాడ్లు ధరించి, బ్యాట్ కవర్ తీస్తున్న వీడియోను జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక సోషల్ మీడియా పేజీలో MS ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియలో ధోనీతో పాటు మాజీ క్రికెటర్ సౌరభ్ తివారీ కూడా ఉన్నాడు. మాజీ క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రస్తుతం JSCAలో సెక్రటరీగా ఉన్నారు. అతను IPLలో ధోనితో కలిసి ఆడాడని తెలిసిందే.

IPL 2026 కోసం MS ధోని ప్రాక్టీస్ 

ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.  కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని ధోనీ 2 సార్లు జట్టు కెప్టెన్సీని వదిలివేశాడు. కానీ పలు కారణాల వల్ల తిరిగి సీఎస్కే జట్టు పగ్గాలు చేపట్టాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి జట్టు సంజూ శాంసన్‌ను కూడా ట్రేడ్ ద్వారా తమ స్క్వాడ్‌లో చేర్చుకుంది. ధోనికి వారసుడిగా సంజూను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి IPL 2026లో ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడా లేదా వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే ఐపీఎల్ వరకు ఆగాల్సిందే..

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jharkhand State Cricket Association (@cricketjsca)

చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ 2026

అంశుల్ కంబోజ్ (రిటైన్), గుర్జాప్నీత్ సింగ్ (రిటైన్), MS ధోని (రిటైన్), ముఖేష్ చౌదరి (రిటైన్), జేమీ ఓవర్టన్ (రిటైన్), నేతన్ ఎలిస్ (రిటైన్), నూర్ అహ్మద్ (రిటైన్), రామకృష్ణ ఘోష్ (రిటైన్), సంజు శాంసన్ (ట్రేడ్), రుతురాజ్ గైక్వాడ్ (రిటైన్), శివమ్ దూబే (రిటైన్), ఆయుష్ మాత్రే (రిటైన్), ఉర్విల్ పటేల్ (రిటైన్), ఖలీల్ అహ్మద్ (రిటైన్), డెవాల్డ్ బ్రెవిస్ (రిటైన్), శ్రేయాస్ గోపాల్ (రిటైన్), అకీల్ హుస్సేన్ (సోల్డ్), ప్రశాంత్ వీర్ (సోల్డ్), కార్తీక్ శర్మ (సోల్డ్), మాథ్యూ షార్ట్ (సోల్డ్), అమన్ ఖాన్ (సోల్డ్), సర్ఫరాజ్ ఖాన్ (సోల్డ్), రాహుల్ చాహర్ (సోల్డ్), జకారి ఫౌల్కస్ (సోల్డ్), మాట్ హెన్రీ (సోల్డ్).

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget