ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్లు వీరే..

Published by: Shankar Dukanam

విరాట్ కోహ్లీ 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 267 మ్యాచ్‌లలో కోహ్లీ 8661 పరుగులు చేశాడు

Published by: Shankar Dukanam

ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్ మ్యాన్ 272 మ్యాచ్‌లలో 7046 పరుగులు చేశాడు

Published by: Shankar Dukanam

IPL లో 300 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన కొద్దిమంది బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు

Published by: Shankar Dukanam

IPL లో 222 మ్యాచ్ లాడిన శిఖర్ ధావన్ 6,769 పరుగులు చేసి ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు

Published by: Shankar Dukanam

ధావన్ IPL లో 51 అర్ధ సెంచరీలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చాలా ఏళ్లు ఆడి పరుగులు సాధించాడు.

Published by: Shankar Dukanam

డేవిడ్ వార్నర్ టాప్ 4గా ఉన్నాడు. కేవలం 184 మ్యాచ్‌లలో 6,565 పరుగులు చేశాడు.

Published by: Shankar Dukanam

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాట్స్‌మెన్‌లలో వార్నర్ ఒకడు. సన్‌రైజర్స్ కప్పు గెలవడంతో కీలకపాత్ర పోషించాడు

Published by: Shankar Dukanam

ఈ జాబితాలో ఐదవ స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. రైనా 205 మ్యాచ్‌లలో 5528 పరుగులు చేశాడు.

Published by: Shankar Dukanam

సురేష్ రైనా CSK, గుజరాత్ జెయింగ్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు చేశాడు.

Published by: Shankar Dukanam