ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు పూర్తి చేసిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు ట్రావిస్ హెడ్.

ఆండ్రే రస్సెల్ – 545 బంతులు

ట్రావిస్ హెడ్ – 575 బంతులు

హెన్ రిచ్ కాసేన్ – 594 బంతులు

వీరేంద్ర సెహ్వాగ్ – 604 బంతులు

గ్లెన్ మాక్స్‌వెల్ – 610 బంతులు

క్రిస్ గేల్ - 615

యూసుఫ్ పఠాన్ - 617

సునీల్ నరైన్ - 617