పంజాబ్ యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య సంచ‌ల‌నం సృష్టించాడు

శ్రీలంక పేస‌ర్ మ‌తీషా ప‌త్తిరాణాను అల‌వోకా ఎదుర్కొని కేవలం 39 బంతుల్లో శతకం

ముల్లాంపూర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఈ శతకం నమోదు చేశాడు.

ఈ శతకంతో ఐపీఎల్‌లో నాల్గవ వేగవంతమైన శతక యోధుడిగా నిలిచాడు.

ప్రియాంశ్ ఐపీఎల్‌లో శతకం సాధించిన ఎనిమిదవ అన్క్యాప్డ్ ఆటగాడు.

పంజాబ్ కింగ్స్ తరపున, డేవిడ్ మిల్లర్ తర్వాత రెండవ వేగవంతమైన శతకం ఇది.

గతంలో గుజరాత్‌తో తన తొలి మ్యాచ్‌లోనే 22 బంతుల్లో 47 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌

రూ.30 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన ప్రియాంశ్‌ను

పంజాబ్‌ రూ.3.8 కోట్లకు సొంతం చేసుకుంది.

పెట్టిన రేటుకు మించిన ఆటతో ప్రియాంశ్‌ ఐపిఎల్ లో అదరగొడుతున్నాడు.