ఐపీఎల్ చరిత్రలో వయసైన ఆటగాళ్లు ?

Published by: Jyotsna

ఎంఎస్ ధోని

2025లో 43 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.

బ్రాడ్ హాగ్

ఆస్ట్రేలియా బౌలర్, 45 ఏళ్ల వయసులో ఐపిఎల్ ఆడాడు.

బ్రాడ్ హాగ్ 2016 లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.

ప్రవీణ్ తాంబే

ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వయసుతో (48 ఏళ్లు) ఆడిన ఆటగాడు.

ప్రవీణ్ తాంబే తన తొలి ఐపిఎల్ మ్యాచ్ ను 41 సంవత్సరాల వయస్సులో ఆడాడు.

ఇమ్రాన్ తాహిర్

2020లో చివరిసారిగా ఐపీఎల్ ఆడినప్పుడు అతని వయస్సు 41-42 సంవత్సరాలు

ముత్తయ్య మురళీధరన్ చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సమయానికి అతని వయస్సు 42 సంవత్సరాలు.