అలాంటి అద్భుతమే చేశాడు నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర ఆటగాడు.
గురువారం మ్యాచ్ లో కమిందు మెండిస్ మ్యాజిక్ చేశాడు.
శ్రీలంకకు చెందిన ఈ ఆల్ రౌండర్ రైట్ హేండర్లకు ఎడమ చేత్తో, లెఫ్టీలకి కుడిచేత్తో బౌలింగ్ చేస్తాడు.
ఈ ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్నవారిని అంబిడెక్స్ట్రస్ బౌలర్లు అంటారు. ఇలాంటి మరి కొంతమంది క్రికెటర్లు ఎవరో చూద్దాం.
1950లలో పాకిస్తాన్ జట్టును ప్రాతినిధ్యం వహించిన హనీఫ్ మహమ్మద్ కూడా.
విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అక్షయ్ కర్నేవార్, 2016లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో రెండు చేతులతో బౌలింగ్ చేశాడు.
ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గ్రాహమ్ గూచ్ కూడా ఒక అంబిడెక్స్ట్రస్ బౌలర్.
శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హషన్ తిలకరత్నె, 1996 వరల్డ్ కప్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో కుడి చేతితో ఆఫ్‌స్పిన్, ఎడమ చేతితో ఆర్థడాక్స్ స్పిన్ బౌలింగ్ చేసి హవ్వా అనిపించాడు.