ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు ఎవరెవరంటే!

Published by: Jyotsna

గ్లెన్ మాక్స్‌వెల్

19 డకౌట్లు (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు; 2013-2025)

దినేష్ కార్తీక్

18 డకౌట్లు (ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు; 2010-2024)

రోహిత్ శర్మ

18 డకౌట్లు (డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్; 2008-2025)

పియూష్ చావ్లా

16 డకౌట్లు (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్; 2008-2024)

సునీల్ నరైన్

16 డకౌట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్; 2012-2024)

మన్దీప్ సింగ్

15 డకౌట్లు (ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు; 2010-2023)

రషీద్ ఖాన్

15 డకౌట్లు (గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్; 2018-2024)

మనీశ్ పాండే

14 డకౌట్లు (ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, పుణే వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్; 2008-2023)

అంబటి రాయుడు

14 డకౌట్లు (చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్; 2010-2023)

హర్భజన్ సింగ్

13 డకౌట్లు (ముంబై ఇండియన్స్; 2008-2017)