పాల్ వాల్తాటి
2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున 120 పరుగులతో మెరుపులు

మన్వీర్ బిశ్లా
2012 ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 89 పరుగులతో విజయంలో కీలక పాత్ర

సౌరభ్ తివారి
2010లో ముంబై ఇండియన్స్ తరపున 419 పరుగులు చేసిన తివారి,

సెంథిల్‌నాథన్
2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కొన్ని మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన,

రాహుల్ శర్మ
2011లో పుణే వారియర్స్ ఇండియా తరపున 16 వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్

దేబబ్రత దాస్
2012లో కోలకతా తరపున కొన్ని మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేసిన దాస్,

కామ్రాన్ ఖాన్
2009లో రాజస్థాన్ రాయల్స్ తరపున యార్కర్లతో ఆకట్టుకున్న కామ్రాన్ ఖాన్,

శ్రీవత్స గోస్వామి
2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మెరుగైన ప్రదర్శన

స్వప్నిల్ ఆస్నోడ్కర్
2008 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుత ప్రదర్శన