ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే

Published by: Jyotsna

షేన్ వాట్సన్

2018 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 117 పరుగులు (నాటౌట్).

వృద్ధిమాన్ సాహా

2014 ఫైనల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున కేకేఆర్ పై 115 పరుగులు (నాటౌట్).

సాయి సుదర్శన్

2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌పై 96 పరుగులు

మురళీ విజయ్

2011 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌పై 95 పరుగులు

మనీష్ పాండే

2014 ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 94 పరుగులు చేసి, జట్టుకు రెండవ ఐపీఎల్ టైటిల్‌

మన్వీందర్ బిస్లా

2012 ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగులు చేసి, జట్టుకు మొదటి ఐపీఎల్ టైటిల్‌

ఫాఫ్ డుప్లెసిస్

2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కోల్కతా నైట్ రైడర్స్‌పై 86

క్రిస్ గేల్

2011 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌పై 76 పరుగులు