​ఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహంగా ప్రారంభం అయ్యింది.

అందరి దృష్టి కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, పంత్ వంటి ఆటగాళ్ళపైనే ఉంది.

ఎప్పుడు ఎవరు ఏ రికార్డ్ బద్దలు కొడతారో అన్న ఉత్సుకత అభిమానుల్లో ఉంది.

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా IPL చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు.

అతను డక్ అవుట్ కాకుండా అత్యధిక ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడు

గుజరాత్ టైటాన్స్ జట్టులో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తెవాటియా ఆడిన 65 ఐపీఎల్ మ్యాచ్‌లలో డక్ అవుట్ కాకుండా నిలిచాడు.

ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు.

జేమ్స్ ఫాక్‌నర్, రింకు సింగ్, ఆండ్రూ సైమండ్స్ కూడా ఇప్పటి వరకు డక్ అవుట్ అవ్వలేదు.