సాగర తీరంలో నేడు ఐపీఎల్‌ ఫైట్

Published by: Jyotsna

ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య

ఈ రెండు జట్లకి ఇదే తొలి మ్యాచ్.

ఢిల్లీ పగ్గాలు చేపట్టిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రెండు మ్యాచ్‌లలో గెలవగా,

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మూడు మ్యాచ్‌లలో విజయం

గతంలో ఢిల్లీ, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో రిషబ్ పంత్ దే అత్యధిక స్కోర్.

ఇవాళ లక్నో మ్యాచ్ తర్వాత మార్చి 30న సన్‌రైజర్స్‌తో ఢిల్లీ తలపడనుంది.