మొదటి IPLలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరంటే?

Published by: Jyotsna

మార్చి 22, 2025న, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభం.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్

2025 ఐపిఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడు రిషభ్ పంత్.

రిషబ్ పంత్ రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు అమ్ముడయ్యాడు

ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర.

మొదటి IPL(2008)లో అత్యంత ఖరీదైన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని

ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 6 కోట్లకు కొనుగోలు చేసింది

ఇది ధోని బేస్ ప్రైస్ కంటే సుమారు నాలుగు రెట్లు ఎక్కువ

అప్పట్లో చాలా మంది ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడయ్యారు, కానీ ధోని ధర అందరికీ ఆశ్చర్యమే.