కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నేటి నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం.
ABP Desam

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నేటి నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం.

కేకేఆర్ మరియు ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్.
ABP Desam

కేకేఆర్ మరియు ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్.

ఈ  పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.​
ABP Desam

ఈ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.​

స్పిన్నర్లకు కూడా పిచ్  సహకరించవచ్చు.

స్పిన్నర్లకు కూడా పిచ్ సహకరించవచ్చు.

ఇక్కడ ఇప్పటివరకు 93 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.

మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 38 మ్యాచ్‌లు గెలుపు.​

రెండవ బ్యాటింగ్ చేసిన జట్లు 55 మ్యాచ్‌లలో విజయం.

ఈడెన్ గార్డెన్స్‌లో సగటు స్కోర్ 180 పరుగులు.

ఈ పిచ్‌పై ఛేజ్ చేసే జట్లవే ఎక్కువ విజయాలు.