కొత్త కెప్టెన్ తో ఐపిఎల్ 2025 కు సిద్ధమైన ఆర్‌సీబీ

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంతోనే జట్టు ప్రారంభం

బలమైన అభిమానుల సంఖ్య ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.

కానీ మూడు సార్లు (2009, 2011, 2016) ఫైనల్స్‌కు చేరుకుంది.

ఆర్‌సీబీ జట్టు తొమ్మిది సీజన్లలో ప్లేఆఫ్‌లకు చేరింది.

ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ జట్టు హోమ్ మ్యాచ్‌లు ఆడుతుంది.

ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు, అలాగే అత్యధిక స్కోరు రెండు రికార్డులు కూడా ఆర్‌సీబీ పేరిటే ఉన్నాయి.

హోమ్ మ్యాచ్‌లు: మొత్తం 7 (బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం)

ఇతర 7 మ్యాచ్ లు కోల్‌కతా, చెన్నై, ముంబై, జైపూర్, చండీగఢ్, ఢిల్లీ, లక్నోలలో ఆడనుంది.

IPL 2025లో RCB మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది.

ఇప్పటికే మంచి ప్రాక్టీస్ లో ఉన్న దేవదత్ పడిక్కల్, లుంగి ఎన్‌గిడి వంటి ఆటగాళ్ళు

లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఆటగాళ్లు జట్టును మరింత బలంగా మార్చారు.