IPL 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ఆడనుంది .

రాజస్థాన్ రాయల్స్‌తో, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ గత సీజన్‌లో రన్నరప్‌.

మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్న సన్‌రైజర్స్

హోమ్ గ్రౌండ్ - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్

హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో 7 మ్యాచ్‌లు తేదీలు: మార్చి 23, 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10

మూడవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మార్చి 30న విశాఖపట్నంలో

ఈ సారి టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి

ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్ రైజర్స్.. ఈ సీజన్‌లో రెండు మ్యాచులు ఆడనుంది.