ఐపీఎల్ 2025కు గానూ ఒక్కో జట్టు తన  కెప్టెన్ కు ఎంత  జీతంఇస్తుందో తెలుసా?
abp live

ఐపీఎల్ 2025కు గానూ ఒక్కో జట్టు తన కెప్టెన్ కు ఎంత జీతంఇస్తుందో తెలుసా?

Published by: Jyotsna
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రిషభ్ పంత్‌ను ₹27 కోట్లు చెల్లించి తమ కెప్టెన్‌గా నియమించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధికం.
abp live

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రిషభ్ పంత్‌ను ₹27 కోట్లు చెల్లించి తమ కెప్టెన్‌గా నియమించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధికం.

పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్‌ను ₹26.75 కోట్లకు కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించింది.
abp live

పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్‌ను ₹26.75 కోట్లకు కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజు సామ్‌సన్‌ను ₹18 కోట్లకురిటైన్ చేసుకుంది.
abp live

రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజు సామ్‌సన్‌ను ₹18 కోట్లకురిటైన్ చేసుకుంది.

abp live

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రుతురాజ్ గైక్వాడ్‌ను ₹18 కోట్లకు రిటైన్ చేసింది.

abp live

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్యాట్ కమిన్స్‌ను ₹18 కోట్లకురిటైన్ చేసింది.

abp live

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అక్షర్ పటేల్‌ను ₹16.5 కోట్లకు రిటైన్ చేసి, కెప్టెన్‌గా నియమించింది.

abp live

గుజరాత్ టైటాన్స్ జట్టు రిటైన్ చేసి కెప్టెన్ గా నియమనించిన శుభ్‌మన్ గిల్‌ విలువ ₹16.5 కోట్లు.

abp live

ముంబై ఇండియన్స్ జట్టు సారధి హార్దిక్ పాండ్యా ను జట్టు ₹16.35 కోట్లకు రిటైన్ చేసింది.

abp live

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అజింక్య రహానేను ₹1.5 కోట్లకురిటైన్ చేసి, కెప్టెన్‌గా నియమించింది.

abp live

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అజింక్య రహానేను ₹1.5 కోట్లకు రిటైన్ చేసి, కెప్టెన్‌గా నియమించింది.