మనం ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామంటే దాని వెనుక కొన్ని కెమెరాలు నిరంతరం పని చేస్తూనే ఉంటాయి.

టీవీలో మనం చూసే ఒక మ్యాచ్‌లో సుమారు 30 నుండి 40 కెమెరాలు ఉపయోగిస్తారు.

ప్రతి కెమెరా ఖరీదు ₹80 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉంటుంది.

మొత్తం కెమెరాల ఖర్చు సుమారు ₹28 నుండి ₹30 కోట్లు.

మంచి షాట్స్ కనపడటం కోసం స్టంప్స్ వంటి కొన్ని ప్రదేశాలలో కూడా కెమెరాలు ఉంటాయి.

ప్రసారంలో డ్రోన్ కెమెరా, హాక్-ఐ కెమెరా, స్పైడర్ కెమ్, బజీ కెమ్ వంటి వివిధ రకాల కెమెరాలు ఉపయోగిస్తారు.

ఈ కెమెరాలను బ్యాట్క్యామ్, సోనీ, హాక్-ఐ, రాస్ వీడియో, హిటాచీ, ఇంటెల్ వంటి కంపెనీలు తయారు చేస్తాయి

కెమెరాలతో పాటు, ప్రత్యేక లెన్స్‌లు కూడా ఉపయోగింస్తారు,​వాటి ఖరీదు లక్షల్లోనే..