బాల్ బాయ్ నుంచి కెప్టెన్సీ వరకు

Published by: Jyotsna

2008 ఐపీఎల్ సీజన్‌లో బాల్ బాయ్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్

ముంబై క్రికెట్ అకాడమీలో కఠినం శిక్షణ

2015లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మారి జట్టును విజయ మార్గంలో నడిపించాడు

ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మరో గొప్ప ప్రయాణం ప్రారంభం

ఇది పట్టుదల, క్రమశిక్షణ, అభిరుచితో సాధించిన మహత్తర విజయం

కఠిన శ్రమకు నిలువెత్తు నిదర్శనం

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్‌ను విజేతగా నిలపడంలో శ్రేయాస్ అయ్యర్ పాత్ర ఎంతో కీలకం.