బెంగళూరులో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.5 కోట్ల పర్స్ విలువతో వేలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఎన్ చరణి 55 లక్షలకు కొనుగోలు చేసింది. నందిని కశ్యప్ (10 లక్షలు), సారా బ్రేస్ (10 లక్షలు), నిక్కీ ప్రసాద్ (10 లక్షలు)ను కొనుగోలు చేసింది. జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మారిజానే కప్ప్, టిటాస్ సాధు, అలిస్ క్యాప్సే, మిన్ను మణి, తానియా భాటియా, జెస్ జోనాస్సెన్, స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి, అన్నాబెల్ సదర్లాండ్, బి కశ్యప్, సరణీప్, నందిని , నిక్కీ ప్రసాద్. రిటైన్ చేసుకున్న 14 మంది ప్లేయర్లు:- జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మారిజానే కప్ప్, రిటైన్ చేసుకున్న 14 మంది ప్లేయర్లు:- టిటాస్ సాధు, అలిస్ క్యాప్సే, మిన్ను మణి, తానియా భాటియా, జెస్ జోనాస్సెన్, రిటైన్ చేసుకున్న 14 మంది ప్లేయర్లు:- స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి, అన్నాబెల్ సదర్లాండ్.