ఐపీఎల్‌లో ఎదురు చూస్తున్న రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 కోసం డిసెంబర్‌లో మెగా వేలం జరగనుంది. ఎవరిని అట్టిపెట్టుకుంటున్నారో వెల్లడించిన పది ఫ్రాంచైజీలు చెనై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ. 55 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ పర్స్‌లో రూ. 45 కోట్లు ఉన్నాయి. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పర్స్‌లో 83 కోట్లు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ పర్స్‌లో రూ. 51 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ పర్స్‌లో రూ. 73 కోట్లు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ పర్స్‌లో రూ. 69 కోట్లు ఉన్నాయి పంజాబ్ కింగ్స్ పర్స్‌లో రూ. 110.5 కోట్లు ఉన్నాయి హైదరాబాద్ సన్‌రైజర్స్ పర్స్‌లో రూ. 45 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ పర్స్‌లో రూ. 41 కోట్లు ఉన్నాయి గుజరాత్ టైటాన్స్ పర్స్‌లో రూ. 59 కోట్లు ఉన్నాయి.