PBKS దాదాపు క్లీన్-స్లేట్‌తో 2025 వేలానికి వెళ్తోంది IPL 2025 మెగా వేలం కోసం భారీ నగదు మిగుల్చుకుంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈసారి కేవలం ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. శశాంక్ సింగ్ (రూ. 5.5 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ. 4 కోట్లు)ను మాత్రమే అట్టిపెట్టుకుంది ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వద్ద 110.5 కోట్ల నగద ఉంది. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయిందీ పంజాబ్ కింగ్స్