Image Source: Twitter/@LucknowIPL

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్. లక్నో రూ.27 కోట్లు చెల్లించి పంత్ ను దక్కించుకుంది.

Image Source: Twitter/@PunjabKingsIPL

రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడు అయ్యర్

Image Source: Twitter/@PunjabKingsIPL

సన్ రైజర్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపింది. కానీ పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కింద రూ.18 కోట్లకు పేసర్ అర్షదీప్ సింగ్ ను దక్కించుకుంది

Image Source: Twitter/@PunjabKingsIPL

యుజువేంద్ర చాహల్ ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల ధరకు సొంతం చేసుకుంది.

Image Source: Twitter/@IPL

రాజస్థాన్ వేలంలోకి వదిలేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాస్ బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ రూ.15.75 కోట్లకు తీసుకుంది.

Image Source: Twitter/@IPL

పంత్ ను వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.14 కోట్లకు కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను తీసుకుంది.

Image Source: Twitter/@IPL

రూ.12.25 కోట్లకు పేసర్ మహ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తీసుకుంది.